విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి భాషాదోషాల సవరణ, typos fixed: 23 జనవరి 1757 → 1757 జనవరి 23 (7) using AWB
పంక్తి 49:
* [[1515]] ఎ.డి – [[ఆంధ్రభోజుడు]] [[శ్రీకృష్ణ దేవరాయలు]] విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. అతని పాలనా కాలంలో, [[సింహాచలాన్ని]] పలు మార్లు దర్శించి, [[పచ్చల పతకాన్ని]], మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ [[పచ్చల పతకాన్ని]] [[గజ్జెల ప్రసాద్]] అనే [[స్టూవర్టుపురం]] గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
*[[1515]]లో [[రాయలు]], [[కొండవీడు]]ను ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో [[ప్రతాపరుద్ర గజపతి]], [[కృష్ణానది]] ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున [[రాయలు]] విజయం సాధించాడు. తరువాత [[రాయలు]] [[కొండవీడు]]ను అరవై రోజులు పోరాడి [[1515 జూన్ 6]] న స్వాధీనం చేసుకున్నాడు. తరువాత, [[రాయలు]], [[మాడుగుల]], [[వడ్డాది]], [[సింహాచలము]] లను స్వాధీనం చేసుకొని [[సింహాచలం]] [[నరసింహ స్వామి]]ని పూజించి అనేక దాన ధర్మాలు చేసాడు.
*[[1757]]: [[బొబ్బిలి యుద్ధం]] 231757 జనవరి 175723 న [[ఫ్రెంచి]] జనరల్ [[బుస్సీ]] నాయకత్వంలో జరిగింది. [[విజయనగరం]] రాజు గెలవటం వలన, [[బొబ్బిలి]] సంస్థానం [[విజయనగరం]] సంస్థానంలో కలిసింది.
*[[1794]]: [[పద్మనాభయుద్ధం]] 101794 జూలై 179410 నాడు [[విజయనగరం]] రాజు (చిన విజయ రామరాజు) కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున) కి మధ్య జరిగింది. ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానంతో కలిపి), ఆంగ్లేయుల పాలన లోకి వచ్చింది.. కానీ, ఈ సంస్థానం అంతా, [[మద్రాసు ప్రెసిడెన్సీ]] పాలనలోనికి వచ్చింది అనుకోవాలి.
* [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
* [[1804]]: [[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]] అని కూడా అంటారు).
పంక్తి 68:
* [[1920]]: [[1920]] నుంచి [[31 అక్టోబర్ 1959]] వరకూ [[విశాఖపట్టణం జిల్లా]] పరిపాలన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్) ద్వారా జరిగింది.
* [[1922]]: [[అల్లూరి సీతారామరాజు]] జరిపిన [[రంప పితూరీ]], [[1922]] నుంచి [[1924]] వరకు రెండు సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా [[రూదర్ ఫొర్డ్]] ఉన్నాడు.
* [[1933]] - 71933 అక్టోబరు 19337 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
* [[1941]] - 61941 ఏప్రిల్ 19416 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
* [[1947]]: [[1947]]లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా [[విశాఖపట్టణం జిల్లా]]. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం]], [[విజయనగరం]], విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.
* [[1947]] - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్)గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
* [[1950]]: [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 151950 ఆగస్టు 195015 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది.
* [[1955]]: [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]]
* [[1959]]: [[విశాఖపట్టణం జిల్లా]]లో [[డిస్ట్రిక్ట్ బోర్డ్స్]] (జిల్లా బోర్డు) పాలన [[31 అక్టోబర్ 1959]] అంతమైంది.
పంక్తి 138:
 
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]] ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] : [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు. [[విశాఖపట్టణం జిల్లా]], [[1804]] నాడు ఏర్పడినది. [[1804]] నుంచి [[1920]] వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 151950 ఆగస్టు 195015 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది. ఆ తరువాత [[విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది.
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]]లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]]ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండలం స్ చట్టము 1968( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
పంక్తి 150:
 
==విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
[[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]]ను 171978 జూన్ 197817 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేష న్|విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]]ను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ.
 
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, [[వుడా]] ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు