వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయలుదేరు/చేరు సమయాలు: భాషాదోషాల సవరణ, typos fixed: కు → కు , → (4) using AWB
పంక్తి 39:
'''వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్''' భారతీయ రైల్వేలకు చెందిన సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్. ఈ రైలు కాచీగూడ నుండి చిత్తూరు వరకు ప్రయాణిస్తుంది. దీని సంఖ్య 12797 మరియు 12798<ref>http://www.hindu.com/2006/12/31/stories/2006123120450500.htm</ref><ref>http://articles.timesofindia.indiatimes.com/2003-01-05/hyderabad/27282956_1_fish-plates-gangmen-farmer</ref>
==బయలుదేరు/చేరు సమయాలు==
12797 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి రాత్రి గం. 08:05 ని.లకు బయలుదేరి గమ్యస్థానమైన [[చిత్తూరు]]కు మరుసటి రోజు ఉ.గం.08:55 ని.లకు కులకుకు చేరుతుంది.<ref>http://runningstatus.in/status/12797</ref>
 
12798 వెంకతాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్తూరులో సా.గం.05:30 ని.లకు బయలుదేరి కాచిగూడకు తరువాతి రోజు ఉ.గం.06:20 ని.లకు చేరుతుంది.<ref>http://runningstatus.in/status/12798</ref>