శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎నగరాభివృద్ది: భాషాదోషాల సవరణ, typos fixed: సంస్త → సంస్థ using AWB
పంక్తి 29:
}}
నగరాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్శాలమైన రహదార్లనిర్మాణము,పాత కట్ట్డాలను పడత్రోసి నూతన కట్టడాలు ఎక్కువగా కట్టసాగారు.1972వ సంవత్సరములో ట్రాన్స్ అమెరికా పిరమిడ్ కట్టి ముగించారు,మేన్ హట్టనిజం ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోగా పిలవబడే బృహత్ వ్యయముతో విస్తారమైన ఉన్నత కట్టడాలటో
డౌన్ టౌన్ విస్తరించబడింది.రేవుకు సంబంధించిన కార్యక్రమాలు ఓక్ లాండ్ కు తరలించబడ్డయి. నగరము సంస్తాగతసంస్థాగత ఉపాధులను కోల్పోవడము ఆరంభమైన కారణము వలన,విహార కేంద్రముగా అభివృద్ధి చెందడము ప్రారంభము అయింది.నగరానికి టూరిజము ప్రధాన ఆర్థిక వనరుగా మారింది.విపరీతమైన నగరపుర అభివృద్ధి వలన నగరము సరికొత్త రూపు రేఖలను సంతరించుకుంది.ఎక్కువభాగము తెల్లవాళ్ళు నగరాన్ని వదిలి వెళ్ళగా ఆసియా,లాటిన్ అమెరికానుండి వలస వచ్చి చేరిన ప్రజలు ఆస్థాన్ని భర్తీ చేశారు.
 
== సాంస్కృతిక నూతన పోకడలు ==
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు