శుభాకాంక్షలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి భాషాదోషాల సవరణ, typos fixed: లు → లు , గా → గా (2), → using AWB
పంక్తి 18:
 
== కథ ==
క్రైస్తవ మతానికి చెందిన స్టీఫెన్, హిందూ మతానికి చెందిన సీతారామయ్య కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తుంటారు. వీరి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. వాళ్ళిద్దరి అబ్బాయిలు మోసెస్, బలరామయ్య లుబలరామయ్యలు కూడా అంతే స్నేహంగా మెలుగుతుంటారు. మోసెస్ తమ్ముడు రాబర్ట్, బలరామయ్య చెల్లెలు జానకి ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ కుటుంబాలు వీరిద్దరి ప్రేమను అంగీకరించకపోవడంతో దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది.
 
25 సంవత్సరాల తర్వాత చందు అనే వ్యక్తి గోపి అనే స్నేహితుడితోఈ పాటు ఆ ఊరు వచ్చి తను రాబర్ట్, జానకిల కొడుకునని అందరితో చెబుతాడు. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అందరూ భయపడితే నాదబ్రహ్మం అనే అతను మాత్రం పిలిచి తన ఇంట్లో ఉండమంటాడు. చందు నెమ్మదిగా ఇద్దరి కుటుంబాలతో పరిచయం పెంచుకుని అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకసారి స్టీఫెన్, సీతారామయ్య భార్యలిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు చందు కోసం పెళ్ళి సంబంధం తెస్తారు. వాళ్ళిద్దరి బారినుంచి తప్పించుకోవడం కోసం చందు తనకి ఇదివరకే నిర్మలా మేరీ అనే అమ్మాయితో వివాహం అయిందని అబద్ధం చెబుతాడు. కానీ ఉన్నట్టుండి నిర్మలా మేరీ అనే పేరుతో ఒక అమ్మాయి ఇతని కోసం వచ్చి తానే అతని భార్య అని చెబుతుంది.
పంక్తి 29:
* సీతారామయ్యగా [[కైకాల సత్యనారాయణ]]
* సీతారామయ్య భార్యగా [[షావుకారు జానకి]]
* స్టీఫెన్ భార్య గాభార్యగా [[సుకుమారి]]
* గోపీగా [[బేతా సుధాకర్|సుధాకర్]]
* స్టీఫెన్ గా [[నగేష్]]
పంక్తి 39:
* రచయిత తుకారాంగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* రాబర్ట్ గా [[మహర్షి రాఘవ]]
* జానకి గాజానకిగా [[రజిత]]
{{colend}}