శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే , ) → ) using AWB
పంక్తి 171:
# వ్యాస భారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగుభారతం ధర్మ వీర రస సమన్వితం. రస సమన్వయ రూపకం.
# వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్ధ ప్రధానాలు. వ్యాస భారతం అర్ధ ప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం.
# వ్యాసుని శ్లోక రచనా శైలికంటెశైలికంటే నన్నయ పద్య రచనాశైలి విశిష్టమైనది, రస వ్యంజకమైనది. అనంతర కవులు నన్నయనే అనుసరించారు.
# కవిత్రయం యధానువాదంచేయలేదు. స్వతంత్రానువాదంచేశారు. కథను మార్చలేదు. కాని కొన్ని వర్ణనలను తగ్గించాఱు. కొన్నింటిని పెంచారు. కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు.
 
పంక్తి 223:
;అంతర్జాలంలో లభించే ఆంధ్ర మహాభారతానికి సంబంధించిన రచనలు
* [http://www.archive.org/details/sriandhramahabar023368mbp శ్రీ ఆంధ్ర మహాభారతము - అరణ్య పర్వము] పాటిబండ్ల మాధవ శర్మ సంపాదత్వంలో - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ
* [http://www.archive.org/details/andhramahabharat025923mbp ఆంధ్ర మహాభారతము - సంశోధిత ముద్రణము - ఆది సభా పర్వములు] - ఖండవల్లి లక్ష్మీ రంజనం, దివాకర్ల వేంకటావధాని, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, పల్లా దుర్గయ్య, పాటిబండ మాధవశర్మ, విడుదవోలు వెంకటరావు, బిరుదురాజు రామరాజు, మడుపు కులశేఖరరావు, అమరేశం రాజేశ్వర శర్మ, కేతవరపు రామకోటేశ్వర శాస్త్రి ప్రభృతుల నిర్వహణలో - ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాదు ప్రచురణ (1968)
* [https://archive.org/details/in.ernet.dli.2015.448352 ఆంధ్రమహాభారతంఉద్యోగ పర్వం-ఆమ్నాయ కళానిధివ్యాఖ్యసహితం]