శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య (3), అందురు → అంటారు using AWB
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (3), సంస్కృతిక → సాంస్కృతిక using AWB
పంక్తి 285:
[[File:Kiribath.jpg|left|thumb|Traditional dish of [[Kiribath]] with [[Lunu miris|lunumiris]].]]
శ్రీలంక ఆహారంలో బియ్యం మరియు కూర, పిట్టు, కిర్బాత్, హోల్‌మీల్ రోటీ, స్ట్రింగ్ హోపర్స్, వట్టలప్పం ( టెకాయ పాలు, బెల్లం, జీడిపప్పు, గుడ్డు మరియు సుగంధద్రవ్యాలు చేర్చిన ఆహారం), కొట్టు మరియు హాపర్స్ ప్రధాన్యత వహిస్తాయి. కొన్నిసార్లు బియ్యం మరియు కూరలకు ప్రత్యామ్నాయ ఆహారంగా భావించబడుతుంది. సంప్రదాయకంగా ఆహారం అరటాకులో వడ్డించబడుతుంది. సంప్రదాయక మూర్ వంటకాలలో తూర్పుమద్యప్రాంత ప్రభావం కనిపిస్తుంది. ద్వీపంలో లభిస్తున్న బర్గర్ లో పోర్చ్‌గీస్ మరియు డచ్ సంస్కృతుల ప్రభావం కనిపిస్తుంది.బర్గర్ పప్రజలు వారి సంప్రదాయ ఆహారాలైన లాంప్రియాస్ ( బియ్యం కొన్ని రసాలతో వండి అరిటాకులో కాల్చడం) బ్ర్యూదర్ (డచ్ హాలిడే బిస్కట్), బొలో ఫియాడో ( పోర్చ్‌గీస్
శైలి పొరల కేకు) మరియు డచ్ శైలి తేనెలో ముంచిన తీపిపదార్ధాలు). ఏప్రిల్‌లో శ్రీలంక బుద్ధ మరియు హిందూ సంవత్సరాదులను జరుపుకుంటుంది. అదనంగా ఆగస్టు మాసంలో క్యాండీలో ఎల్సా పరేరా, నృత్యాలు మరియు అలంకరించిన ఏనుగులు భాగస్వామ్యం వహిస్తున్న బౌద్ధుల పండుగ జరుపుకుంటారు. అగ్నినృత్యం, కొరడా నృత్యం, క్యాండియన్ నృత్యం మరియు ఇతర సంస్కృతికసాంస్కృతిక నృత్యాలు వంటివి ఈ పండుగ ఉత్సవాలలో చోటుచేసుకుంటాయి. తమిళులు తై పొంగల్, మహాశివరాత్రి పండుగలను జరుపుకుంటుండగా ముస్లింలు హజ్, రందాన్ పండుగలను జరుఔకుంటారు.
 
=== కళా సంస్కృతి ===
పంక్తి 292:
 
=== సంగీతం ===
శ్రీలంకలో ఆరంభకాల సంగీతం రంగస్థల ప్రదర్శనలైన కొలం, సొకారి మరియు నాటకాల ద్వారా మొదలైంది. తమ్మతమ, దౌల, మరియు రాబన్ మొదలైన సంప్రదాయ సంగీత పరికరాలు ఈ ప్రదర్శనలలో చోటు చేసుకున్నాయి. 1903లో సిలోన్ రేడియో శ్రీలంక మొదటి సంగీత ఆల్బం " నూర్తి " విడుదల చేయబడింది. మహాగమా శేఖర మరియు ఆనంద సమరకూన్ వంటి పాటల రచయితలు మరియు డబల్యూ.డి. అమరదేవా, హెచ్.ఆర్ జ్యోతిపాలా మరియు క్లారెంస్ విజెవర్ధనెవిజెవర్ధనే వంటి సంగీతదర్శకులు శ్రీలంక సంగీతంలో చరిత్ర సృష్టించారు.దేశంలో ఇతర సంగీతకారులలో ఆఫ్రో సింహళీయుల ఆదరణ పొందిన బైలకు ప్రాముఖ్యత ఉంది.
 
=== నృత్యం ===
పంక్తి 299:
=== రంగస్థలం ===
ముంబాయిలో ఉన్న పార్శీ కంపనీ శ్రీలంకలో నూర్తి దియేటర్ ఆరంభించడంతో శ్రీలంక రంగస్థల సంప్రదాయం ఆరంభం అయింది. ఈ కంపనీ 19వ శతాబ్దంలో కొలంబో ప్రేక్షకులకు యురేపియన్ మరియు భారతీయ సంప్రదాయాల మిశ్రితరూపాన్ని అందించింది. 1956లో ఎదిరివీర సరాచంద్ర విరచిత మనమే నాటకప్రదర్శనతో డ్రీలంక నాటకం మరియు రంగస్థల స్వర్ణయుగం ఆరంభం అయింది. తరువాత వచ్చిన సింహబాహు, పబవతి, మహాసారా, మూడు పుదుదు మరియు శుభ సహ యాసా వంటి ప్రబల నాటకాల ప్రదర్శన కొనసాగింది. భుగ్వేదంలోని శ్లోకాలతో శ్రీలంకలో
2000 సంవత్సరాలకంటే ముందు నుండి సాహిత్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్యన్ సంప్రదాయంతో సాహిత్యం ఆరంభమైనట్లు తెలుస్తుంది. పాలికెనాన్ సంగ్రహాలలో తెరవాడ బుద్ధిజ సంప్రదాయానికి చెందిన వ్రాతపతులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. శ్రీలంకలోని అల్యూలెనా గుహాలయం కెగల్లెకెగల్లే కుడ్యాలు మీద 4వ బౌద్ధ కౌంసిల్ కాలంలో లిఖించబడ్డాయని భావిస్తున్నారు.
మహావంశ వంటి పురాతన గాథలు 6వ శతాబ్దంలో లిఖించడింది. ఇందులో శ్రీలంకా సామ్రాజ్యాల గురించిన పలు విషయాలు అభ్యమౌతున్నాయి. జర్మన్ తత్వవేత్త విలియం గాగర్ సింహళ అట్టకథ (భాష్యం) ఆధారిత గాథలు మరికొన్ని శతాబ్ధాల ముందే వ్రాయబడ్డాయని వివరిస్తున్నాడు. శ్రీలంకలో ప్రస్తుతం లభిస్తున్న పురాతన వచనసాహిత్యం 9వ శతాబ్దంలో వ్రాయాడిన ధాంపియా-అతువా-గెటపాదయా అని భావిస్తున్నారు. శ్రీలంక మద్యయుగానికి చెందిన సాహిత్యంలో సందేష కావ్యా (పద్య సాహిత్యం), గిరా సందేస్యా (రామచిలక సందేశం), హంస సందేశ్య మరియు సలలిహిని సందేశ్య (గోరింక సందేశం) మొదలైన ప్రధానమైనవి. అలాగే కవ్సిలూమిన, కావ్య-శేఖర్యా వంటి పద్యకావ్యాలు, సద్ధర్మ- రత్న వలియ, అమవాతుర (మకరంద వరద) మరియు పూజవలియ మొదలైనవి మద్యయుగ సాహిత్యంలో ప్రధానమైనవి. శ్రీలంక సాహిత్యంలో మద్యయుగం స్వర్ణయుగం వంటిదని భావిస్తున్నారు. ఆధునిక కాల నవలాసాహిత్యంలో 1905లో సైమన్ డీ సిల్వా వ్రాసిన మీనా మరియు తరువాత వచ్చిన అనేక విప్లవాత్మకమైన రచనలు ముఖ్యమైనవి. మాదల్ దూవా వ్రాసిన మార్టిన్ విక్రమాదింఘే శ్రీలంక సాహిత్యానికి
వన్నె తెచ్చిన సాహిత్యమని కీర్తించబడుతుంది.
పంక్తి 305:
=== విద్య ===
[[File:Sarachchandra Theatre.jpg|thumb|The [[University of Peradeniya]]'s [[Sarachchandra open air theatre]], named in memory of [[Ediriweera Sarachchandra]], Sri Lanka's premier playwright.]]
శ్రీలంక 92.5 % శాతం అక్షరాస్యత రేటుతో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అత్యధిక అక్షరాస్యత జనాభాను కలిగి ఉంది . శ్రీలంక యువకుల అక్షరాస్యత రేటు 98 %, కంప్యూటర్ అక్షరాస్యత రేటు 35 % మరియు ప్రాథమిక పాఠశాల నమోదు 99% . దేశంలోం 9 సంవత్సరాల వరకు పిల్లలకు నిర్బంధ విద్య విద్యా విధానం అమలులో ఉంది . (సి.డబ్ల్యూ.డబ్ల్యూ కన్నంగరా ) మరియు A. రత్నాయకెరత్నాయకే చొరవ ఫలితంగా 1945 లో స్థాపించబడిన ఉచిత విద్య వ్యవస్థ అందుబాటులో ఉంది . ప్రాథమిక స్థాయి నుండి ఉచిత విద్యను అందించే కొన్ని ప్రపంచదేశాలలో దేశాలలో శ్రీలంక ఒకటి .
 
గ్రామీణ శ్రీలంక పిల్లలకు విద్య అందించడానికి కన్నంగరా మాద్గదర్శకంగా ఉంది. కన్నంగరా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర పాఠశాలలు ( సెంట్రల్ స్కూల్స్) ఏర్పాటుకు దారితీసింది. 1942 లో ఒక ప్రత్యేక విద్య కమిటీ సమర్థవంతమైన మరియు నాణ్యత కలిగిన విద్యా వ్యవస్థను ఏర్పాటు కొరకు విస్తృత సంస్కరణలు ప్రతిపాదించారు . అయితే ఈ వ్యవస్థ 1980లో విద్యావ్యవస్థలో తీసుకురాబడిన మార్పుల వలన దేశంలోని పాఠశాలలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలుగా వేరు చేయబడ్డాయి. అందువలన జాతీయ పాఠశాలలు మరియు ప్రాంతీయ పాఠశాలలు అన్నింటినీ నేరుగా విద్యామంత్రిత్వశాఖ నియంత్రణలో పనిచేతున్నాయి . శ్రీలంకలో సుమారు 9675 ప్రభుత్వ పాఠశాలలు, 817 ప్రైవేట్ పాఠశాలలు మరియు పరివెనాలు ఉన్నాయి. శ్రీలంకలో 15 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి . అయితే విద్యావ్యవస్థలో నెలకొన్న బాధ్యతారాహిత్యం, అసమానతల కారణంగా నాణ్యమైన విద్యను పొందలేక పోవడం, ద్వితీయ మరియు తృతీయ విద్య మధ్య సమర్థవంతమైన అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు విద్య రంగం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి . ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అంటి సంస్థలు అనేకం ఈ ఖాళీని పూరించడానికి ఇటీవలి కాలంలో ఉద్భవించాయి . అయినప్పటికీ 5.1% తృతీయ స్థాయి విద్య గాలికి ఊగిసలాడుతుంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు