సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి భాషాదోషాల సవరణ, typos fixed: బ్రంహ → బ్రహ్మ, → using AWB
పంక్తి 287:
* [[పంచకల్పములు]] : 1.మందారము. 2. పారిజాతము. 3. సంతానము. 4. హరిచందనము. 5. కల్పవృక్షము.
* [[పంచ కర్మ సాక్షులు]] : 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
* [[పంచకర్తల దేవేరులు]] : 1. బ్రంహపత్నిబ్రహ్మపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని... లక్ష్మి, 3. రుద్రపత్ని.... పార్వతి, 4. ఈశ్వరుని పత్ని.... ఉన్మని, 5. సదాశివపత్ని.... మనోన్మని.
* [[పంచ ఋషులు]] : [[సానగ|సానగ బ్రహ్మఋషి]], [[సనాతన బ్రహ్మఋషి]], [[అహభువన బ్రహ్మఋషి]], [[ప్రత్నస బ్రహ్మఋషి]], [[సుపర్ణస బ్రహ్మఋషి]]
* [[పంచామృతములు]] : 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
పంక్తి 379:
* [[అష్టమహా రసాలు]] : 1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.
* [[అష్ట భాగ్యములు]] : 1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].
* అష్టభోగాలు : గృహం, వస్త్రం, గంధం, పుష్పం, శయ్య, తాంబూలం, స్త్రీ, గానం
* [[అష్టావధానము]] : 1. చదరంగము, 2. కవిత్వము, 3. లేఖనము, 4. పఠనము, 5. గణితము, 6. సంగీతము, 7. యుక్తి చెప్పుట, 8. వ్యస్తాక్షర. (ఆ.) 1. కవిత, 2. వ్యస్తాక్షర, 3. గణితము, 4. సమస్య, 5. పురాణము, 6. నిషిద్ధాక్షర, 7. చదరంగము, 8. సంభాషణము [ఈ యెనిమిదింటితో గూడినవి అష్టావధానము].
* అష్టధాతువులు: [[బంగారం|బంగారు]],[[వెండి]],[[రాగి]],[[తగరం]],[[తుత్తునాగం]],[[సీసం]],[[పాదరసం]],[[ఇనుము]]