"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (3), సంస్కృతిక → సాంస్కృతిక using AWB
చి (→‎మాదిరి సమెతలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ముర్తుల → మూర్తుల using AWB)
చి (భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (3), సంస్కృతిక → సాంస్కృతిక using AWB)
'''ఉదాహరణ''':
*[[అక్కన్న]] [[మాదన్న]] గార్లు అందల మెక్కితే సాటిసరప్ప చెరువు గట్టెక్కాడు.
*ఏమి అప్పాజీ అంటెఅంటే కాలంకొద్దీ రాయాజీ అన్నాడుట.
*ఓరిస్తే [[ఓరుగల్లు]] పట్టణమవుతుంది.
* వింతలేని ఆవలింత పుట్టదు.
===శుక్తోక్తి సామెతలు===
 
"కూర్చొని లేవలేడు గాని వంగుండి తీర్ధమెళతాడుట" అన్నాడుట; "కూడుగుడ్డ అడగకపోతే బిడ్డను సాకినట్టు సాకుతా" అనాడుట. ఈరకమైన సామెతలకు శుక్తోక్తి సామెతలని పేరు.అంటెఅంటే ఈ ఒకరో, ఒకర్తో అన్నాడు, అనుట.ఈరకమైన సామెతలలో మొట్టమొదట
ఫలానావాడు ఫలానా వాడితో అన్నడు, అంది అని ఉండేది.కాని క్రమేపీ ఆపేరు జ్ఞాపకం పెట్టుకొనే శ్రద్ధలేక, అన్నాడు, అంది అన్నదానితోనే వాక్యం పూర్తిఅవడం వల్లా, ఈ సామెతలు సాధారణంగా అన్నాడు, అంది అన్న మాటలతోనే పూర్తి అవుతుంటాయి.
 
==తెలుగు సామెతల పుస్తకాలు==
 
తెలుగులో అనేక సామెతల పుస్తకాలున్నాయి. 18168లో కాప్టన్ ఎం డబ్ల్యూ కార్ [[ఆంధ్ర లోకోక్తి చంద్రిక]] అను పేరున ప్రకటించాడు.అతని కంటే ముందుగా కొంతమమంది సామెతల పుస్తకాలను ప్రకటించేరన్న సంగతి కార్ పుస్తకం యొక్క పీఠిక నుండి తెలుస్తుంది.కాని ఎక్కడా ఆపుస్తకాలు లభించడంలేదు.ఉన్న సామెతల పుస్తకాలలో కార్ యొక్క ఆంధలోకోక్తి చంద్రిక యే మొదటిది. అదే పుస్తకాన్ని అదే పేరున [[నందిరాజు చలపతిరావు]] గారు 1906 లో ప్రకటించేరు.కార్ పుస్తకంలో 2700 సామెతలున్నాయి.నందిరాజు వారు కార్ పుస్తకాన్నే తిరిగి ప్రకటించినా ఎక్కడ కార్ మాట ఎత్తలేదు.అంతేకాదు కార్ చేసిన కొన్ని లోపాలే దీనిలో కుడా కనబడుతున్నాయి.పరిశోధకులకు పనికివచ్చే అనేక అంశాలు కార్ పుస్తకంలో ఉన్నాయి.అట్టివి నందిరాజువారి పుస్తకంలో లేవు.కార్ 485 సంస్కృతికసాంస్కృతిక లోకోక్తులను ప్రకటించాడు.కార్ వేసిన మొదటి సంపుటిలో 1185 సామెతలు మాత్రమే ఉన్నాయి. వీటినే వావిళ్ళ వారు తెనుగు సామెతలు అను పేరున 1922 లో అచ్చువేసారు. వ్యవసాయపు సామెతలను పుస్తకాన్ని గవర్నుమెంటు వారు వేసారు.
 
[[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు ప్రకటించిన [[ఆంధ్రవాజ్మయ సూచిక]]లో ఉన్న పుస్తకాల పేర్లు ఇలా ఉన్నాయి.
*తెలుగు సామెతలు:సంకలనం- రెంటాల గోపాలకృష్ణ, నవరత్న బుక్ సెంటర్ 2002
* '''లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు''' (సుమారు 3400 సామెతలు) - సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - [http://www.archive.org/details/lokokthimukthava021013mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
* '''సాటి సామెతలు''' (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కెకే. నాయర్ [http://www.archive.org/details/saatisamethalu022732mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
*సంపూర్ణ తెలుగు సామెతలుః మైథిలీ వెంకటేశ్వరరావు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ 2011
* ఆంధ్రపత్రిఅక్-1955- వ్యాసము -తెలుగు సామెతలు- రచన శ్రీ [[టేకుమళ్ళ కామేశ్వరరావు]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2436857" నుండి వెలికితీశారు