కంటి వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''కంటి వెలుగు''' తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.ఈ పథకాన్ని [[ఆగస్టు 15]], 2018న [[మెదక్ జిల్లా]] మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.చంద్రశేఖరరావు]] ప్రారంభిస్తారుప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ [[మహబూబ్‌నగర్ జిల్లా]] మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారుప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది.<ref>{{Cite news|url=https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-to-inaugurate-kanti-velugu-program/articleshow/65397040.cms|title=KCR: తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఐదు నెలలపాటు ‘కంటి వెలుగు|date=14/08/2018}}</ref> ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
 
== పథకం వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/కంటి_వెలుగు" నుండి వెలికితీశారు