సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: భాషాదోషాల సవరణ, typos fixed: బ్రంహ → బ్రహ్మ
పంక్తి 13:
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున ఉంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం.
ఈ ఊరిలో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది.
ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రంహేంద్రస్వామివీరబ్రహ్మేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
ఇక్కడకు దగ్గరలోనే [[శంబరపోలమాంబ]],[[పారమ్మకొండ]]లాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్,
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి....
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు