సేలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే , → (12), ( → (
పంక్తి 65:
'''సేలం''', {{audio|Salem.ogg|pronunciation}}{{Lang-ta|சேலம்}} [[భారత దేశం]] [[తమిళనాడు]] [[రాష్ట్రం]]లోని [[సేలం జిల్లా]]లో ఉన్న ఒక నగరం మరియు నగరపాలక సంస్థ. ఇది భారత దేశంలో దక్షిణాది రాష్ట్రంలో ఉత్తర మధ్య ప్రాంతంలో ఉంది.<ref>{{cite web|url=http://www.salemcorporation.gov.in/about-corporation.php|title=About Corporation|publisher=salemcorporation.gov.in|access-date=27 June 2015}}</ref>
 
సేలం, కొంగు నాడు అనబడే పశ్చిమ తమిళ ప్రాంతం యొక్క విభాగం. ఇది తమిళనాడుకు పడమటి వైపు ఉంది. దాదాపు అన్ని వైపుల కొండలు చుట్టుముట్టి ఉన్న సేలం, ప్రసిద్ధ పర్యాటకుల ప్రదేశమైన ఏర్కాడ్ కొండల దిగువన ఉంది<ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-in-school/winding-the-clock-back-anticolonial-wise/article6835999.ece|title=Winding the clock back, anti-colonial wise|author=Asha Sridhar|date=30 January 2015|newspaper=[[The Hindu]]|access-date=25 February 2017}}</ref>. ఈ కొండలు ఎక్కుతున్నపుడు మరియు పైనుండి చూసేటప్పుడు అతి సుందరమైన మరియు అధ్బుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. కిళియూర్ జలపాతం వంటి కొన్ని సుందరమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి.<ref>{{cite web
|url=http://www.hindu.com/mp/2006/02/11/stories/2006021102780300.htm
|title=Jungle Look
పంక్తి 72:
}}</ref> సరాసరి సముద్ర మట్టం నుండి ఎర్కాడ్ 1600 మీ ఎత్తున ఉంది.
 
ఉత్తరంలో నగరమలై, దక్షిణంలో జరుగుమలై, పశ్చిమలో కంజమలై మరియు తూర్పులో గోడుమలై వంటి ప్రకృతిసిద్దమైన కొండల మధ్యలో ఈ నగరం ఉంది. తిరుమణి ముతూర్ అనే నది ఈ నగర మధ్యలో ఉంది. కోట ప్రాంతమే ఈ నగరము యొక్క అత్యంత పురాతన ప్రదేశం.<ref>{{cite web
|url=http://www.salema2z.in/about/index.php
|title=About Salem
పంక్తి 92:
| accessdate = 2008-10-09
| work = Tamil Nadu
| publisher = Election Commission of India }}</ref><ref>{{cite web|url=http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S22/partycomp88.htm|title=Partywise Comparison Since 1977|publisher=Election Commission of India|year=2011|access-date=29 December 2012}}</ref>. సేలం రామసామి ముదలియార్, సి.విజయ రాఘవాచారియార్, పగడాల నరసింహ నాయుడు, [[చక్రవర్తి రాజగోపాలాచారి|సి. రాజగోపాలచారి]], డా. పి.సుబ్బరాయన్, ఎస్.వి. రామస్వామి వంటి అనేక గొప్ప వ్యక్తులు సేలానికి చెందిన వాళ్లే. మోహన్ కుమారమంగళం, [[ఇందిరా గాంధీ]] మంత్రిమండలిలో ఇనుము మరియు ఉక్కు మంత్రిగా పనిచేశాడు.
 
ప్రస్తుతం [[తమిళనాడు]] వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వీరప్ప ఆరుముగం (డి.ఎం.కెకే నేత) ఈ నగరానికి చెందిన వాడు.
 
== జనాభా ==
పంక్తి 103:
2011 జనాభా లెక్కల ప్రకారం సేలం జనాభా 826,267. వారిలో ప్రతీ 1000 మంది పురుషులకు 987 మంది స్త్రీలు కలరు. <ref name="dashboard">{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/censusinfodashboard/index.html|title=Census Info 2011 Final population totals|publisher=Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India|year=2013|access-date=26 January 2014}}</ref> వారిలో 79,067 మంది ఆరేళ్ళ లోపు వారు. వారిలో 40,570 పురుషులు మరియు 38,497 స్త్రీలు. ఈ నగర అక్షరాస్యత రేటు 76.37%. ఇది జాతీయ సరాసరి 72.99% కంటే ఎక్కువ.<ref name="dashboard2" /> సేలంలో 215,747 కుటుంబాలున్నాయి. మొత్తం 332,147 కార్మికులు: 1599 రైతులు, 3,040 వ్యవసాయ కార్మికులు, 32,597 పారిశ్రామిక కార్మికులు, 16010 మంది పార్టు టైమ్‌ పనివారు. <ref name="2011census">{{cite web|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=684822|title=Census Info 2011 Final population totals&nbsp;– Salem(05740)|publisher=Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India|year=2013|access-date=26 January 2014}}</ref>
 
మతపరమైన గణాంకాల ప్రకారం 2011 నాటికి 89.79% హిందువులు, 7.48% ముస్లింలు, 2.36% క్రిస్టియన్లు, 0.11% జైనులు, 0.02% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.2% మరియు ఇతర మతాల వారు and 0.02% ఉన్నరు.<ref name="religion2011">{{cite web|url=http://www.censusindia.gov.in/2011census/C-01.html|title=Population By Religious Community - Tamil Nadu|publisher=Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India|year=2011|format=XLS|access-date=13 September 2015}}</ref>
 
సేలంలో మాట్లాడే ప్రధాన భాష '''కొంగు తమిళం''' . సేలంలో [[జైనులు]], మార్వారీలు వంటి వ్యాపారంలో స్థిరపడిన ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్నారు. వీళ్ళు తమిళంలో మాట్లాడటానికి కూడా నేర్చుకున్నారు.
పంక్తి 166:
నగర ముఖ్యప్రాంతంలో "కొట్టై పెరుమాళ్ కోయిల్" అని పిలవబడే అళగిర్నాథర్ తిరుకోయిల్ ఉంది. ఈ గుడి శతాబ్దాల కిందట నిర్మించబడింది. ఇక్కడ కొన్ని సుందరమైన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడిలో "[[ముక్కోటి ఏకాదశి|వైకుంఠ ఏకాదశి]]" చాలా ప్రసిద్ధమైన పండగ. ఆ రోజు లక్షలాది భక్తులు గుడిని దర్శిస్తారు<ref>{{Cite News|url=https://www.vikatan.com/news/tamilnadu/114652-5-persons-drowned-in-salem.html|title=5 persons drowned in salem|publisher=Vikatan|date=27 January 2018|access-date=29 January 2018|language=Tamil}}</ref>. బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి, పురట్టాసి వంటి పండగలు కూడా మంచి భక్తి భావాలతో జరపబడుతాయి. ఈ రోజులల్లో వేలాది భక్తులు ఈ గుడికి తరలి వస్తారు. "ఆండాళ్ తిరుకల్యాణం" ఈ గుడిలో ఒక ప్రసిద్ధ ఉత్సవం. అప్పుడు శ్రీ విల్లి పుత్తూర్ నుండి ఒక ప్రత్యేకమైన పూలదండ తీసుకు రాబడుతుంది. ("సూడి కొడుత సుడర్ మాలై")
 
సుగవనేష్వరర్ దేవాలయం కూడా సేలం లోని ఇంకొక చాలా ముఖ్యమైన దేవాలయం. సుఘ బ్రహ్మరిషి ఈ గుడిలో పూజ చేసినట్టు పురాణం చెపుతుంది. సుగవనేష్వరర్ దేవాలయం లోని దేవుడు మురుగా గురించి అరుణగిరినాదర్ ఒక పాట పాడారు. నగర ముఖ్య ప్రాంతంలో [http://www.sribvpanjaneya.org శ్రీ భక్త వరప్రసాద ఆంజనేయ, ఆశ్రమము] అని పిలవబడే [http://www.sribvpanjaneya.org శ్రీ హనుమాన్ ఆశ్రమము] ఉంది. ఈ ఆశ్రంలో దేవుడు శ్రీ ఆన్జనేయర్ అని కూడా పిలవబడే శ్రీ హనుమాన్. ఈ ఆశ్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు '''శ్రీ హనుమాన్ జయంతి''' ; '''శ్రీ రామనవమి''' మరియు '''నూతన సంవత్సర వేడుకలు''' . భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ కావ్యమైన '''రామాయణ లోని సుందర కాండం''' ని పారాయణం చేయడం ఈ ఆశ్రంలో ఒక ముఖ్యమైన పద్ధతి. '''సుందర కాండాన్ని''' భక్తులు పారాయణం చేసేటప్పుడు, దాన్ని '''శ్రీ హనుమాన్''' శ్రద్ధగా వింటారని, భక్తులని దీవిస్తారని ఇక్కడ నమ్మకం. సిలనాయకన్పట్టిలో ఊతుమలై అనే మురుగన్ దేవుడికు ఇంకొక కొండ ఉంది. కుమరగిరి అనేది [[మురుగ]] దేవుడుకు ఒక చిన్న గుడి. ఇది సేలం నగరమునుండి 5&nbsp;కి.మీ దూరంలో ఉంది. సేలంలో ఒక రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఉంది. ఇది 1928లో ప్రారంభించబడి, 1941లో మిషన్ ఒక శాఖ ప్రారంభించబడింది. ఒక కొత్తగా నిర్మించిన ISKCON ఆశ్రమం కూడా సేలంలో ఉంది<ref><nowiki>{{url=</nowiki>https://www.facebook.com/SriKaliammanTemple636302/<nowiki>}}</nowiki></ref>. వైకాల్ పట్టరైలో ఒక నరసింహ స్వామీ గుడి మరియు కణ్ణన్ కురిచ్ లో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి. సేలంలో అన్ని ప్రాంతాలలో మసీదులు ఉన్నాయి. బజార్ వీధిలో జామియా మస్జిడ్, ఫోర్ట్ లో మెల్తేరు మరియు కీల్తేరు మసీదులు, రైల్వే జంక్షన్ మరియు కొత్త సమన్వయపరిఛిన బస్ టెర్మినల్ దగ్గిర మసీదులు, అమ్మాపెట్, 5 రోడ్స్, గుగై ప్రాంతాలలో ఉన్న మసీదులు ప్రసిద్ధి చెందినవి. సేలం లోని తమిళ్ నాడు మగ్నేసైట్ సమీపంలో ఒక ప్రసిద్ధ అరాబిక్ కళాశాల ఉంది. అక్కడ ప్రపంచ-ప్రమాణం కలిగిన అరాబిక్ చదువులు విద్యార్థులకు బోధించబడుతాయి. వాయికాల్పట్టారైలో ఒక స్వామీ నరసింహార్ గుడి మరియు కణ్ణన్ కురిచిలో ఒక రాఘవేంద్ర మటం ఉన్నాయి.
 
సేలం లోని ఫోర్ రోడ్స్ లో ఇన్ఫాంట్ జేసస్ చర్చి ఉంది. 1930లో సేలం యొక్క రోమన్ కాతోలిక్ డయోసెస్ యొక్క పీటం నగరంలో ఏర్పాటయింది. సెబాస్టియన్ సింగరోయన్ బిషప్ గా ఉన్నారు. ఇన్ఫంట్ అఫ్ జేసస్ కదీడ్రల్ గా ఉంది. గాంధి రోడ్ ప్రాంతం పక్కన ఉన్న ఈడన్ గార్డన్స్ స్కూల్ లో ఒక ప్రార్థన మందిరం ఉంది. ఇది LEFగా పనిచేస్తుంది.
పంక్తి 178:
భారతదేశం లోని తమిళ్ నాడులోని సేలంలో ఉన్న ఒక హిల్ స్టేషను ఏర్కాడ్. ఇది ఈస్టర్న్ ఘాట్ లలో ఉన్న సేర్వరాయన్ పర్వత శ్రేణిలో (స్గేవరాయ్స్ అని ఆంగ్లంలో చెప్పబడుతుంది) ఉంది. ఇది సముద్ర మట్టానికి 1515 మీటర్ల (4969 అడుగు) ఎత్తులో ఉంది. ఈ ఊరి పేరు ఊరు మూలలో ఉన్న చెరువు పేరునుండి వచ్చింది - తమిళ్ లో "ఏరి" అంటే "చెరువు" మరియు "కాడు" అనగా "అడవి". ఏర్కాడ్ కాఫీ తోటలకు, ఆరంజ్ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ బొటానికల్ సర్వ్ అఫ్ ఇండియా ఆద్వర్యంలో నడపపడుతున్న ఒక ఆర్కిడారియం కూడా ఉంది.
 
ఏర్కాడ్ లో ఉచ్చిష్ట స్థలం సేరరాయన్ గుడి. అందువల్ల ఏర్కాడ్ కొండ ప్రాంతాన్ని షేవరాయ్ హిల్స్ అని పిలుస్తారు.
 
ఏర్కాడ్ పేదల ఊటీ అని కూడా పిలవబడుతుంది.
పంక్తి 224:
 
{| class="wikitable"
! సేలం జంక్షన్ మీదగా వెళ్లే రైళ్ళు (వైపు / వయా)
! పెద్ద నగరాలకు [b]నేరుగా వెళ్ళే ట్రైన్ లు[/b]
|-
పంక్తి 455:
* గవర్నమెంట్ గిర్ల్స్ హయర్ సెకండరీ స్కూల్, వళ్ళువర్ విగ్రహం దగ్గిర, సేలం-1.
 
* సెయింట్ మేరీస్ గిర్ల్స్ హయర్ సేక్., స్కూల్ ఈ సంవత్సరము డయమండ్ జూబిలీ జరుపుకుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సేలం" నుండి వెలికితీశారు