సైరస్ ది గ్రేట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి భాషాదోషాల సవరణ, typos fixed: బడినది. → బడింది. (5), లో → లో , ను → ను (2), గా → గా , ధృవ → ధ్రువ, → (2)
పంక్తి 36:
{{see also|:en:Siege of Kapisa{{!}}కపీసా ఆక్రమణ}}
 
క్రీ.పూ. 539 లో, సైరస్ [[:en:Elam|ఇలం]] ([[:en:Susiana|సుసియానా]]) మరియు రాజధాని [[:en:Susa|సుసా]]{{Fact|date=August 2008}} ను ఆక్రమించాడు. బాబిలోనియన్ సైన్యాలను [[టైగ్రిస్]] నది వద్ద ఓడించి [[:en:Opis|ఒపిస్]] లను జయించాడు.
 
=== సమాధి ===
[[దస్త్రం:Pasargades cyrus cropped.jpg|thumb|196px|[[:en:Pasargadae|పసర్‌గడే]] [[ఇరాన్]], లోని సైరస్ సమాధి. ప్రస్తుతం [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] (2006).]]
సైరస్ సమాధి [[ఇరాన్]] లోని [[:en:Pasargadae|పసర్‌గడే]] ప్రాంతంలో వున్నది (అని భావింపబడుచున్నది). [[:en:Strabo|స్ట్రాబో]] మరియు [[:en:Arrian|అర్రియన్]] లు, [[:en:Aristobulus of Cassandreia|అరిస్టోబులస్ (కసాండ్రియా)]] రిపోర్టుల ఆధారంగా, ఇది సైరస్ సమాధేనని ధృవీకరిస్తున్నారుధ్రువీకరిస్తున్నారు. [[అలెగ్జాండర్]] ఈ సమాధ్ ప్రదేశాన్ని రెండుసార్లు సందర్శించాడని ఉవాచ.<ref>Strabo, ''[[Geographica]]'' 15.3.7; Arrian, ''[[Anabasis Alexandri]]'' 6.29</ref>
== లెగసీ ==
[[దస్త్రం:Cyrus II le Grand et les Hébreux.jpg|thumb|right|200px|సైరస్ ది గ్రేట్, [[:en:Hebrews|హిబ్ర్యూ]] ప్రజలకు [[:en:Babylonian captivity|బాబిలోనియన్ ఆక్రమణల]] నుండి సహాయపడి [[జెరూసలెం]]లో ఆవాసం కల్పించుటలో సహాయపడ్డాడు. యూదమతంలో గొప్ప గౌరవం పొందాడు.]]
 
సైరస్ ఉదారవాదిగా తన జీవితాన్ని గడిపాడు, ప్రజలను సుఖశాంతులతో జీవించేందుకు తోడ్పడ్డాడు. సమానత్వం, సమైక్యత, సామాజిక న్యాయం, పరమత సహనం ఇతని ప్రధాన సూత్రాలుగా వుండేవి. ఇరానీయులు ఇతడిని తమ "పిత" గా భావిస్తారు. యూదులు దైవప్రసాదంగా భావిస్తారు.<ref name=hedrick>[[#refhedrick|Larry Hedrick]] page xiii.</ref>
 
ఇతడి "శంఖులిపీ శాసనం" (సైరస్ సిలిండర్) నేటికినీ అంతర్జాతీయంగా కొనియాడబడినదికొనియాడబడింది. మానవహక్కుల సూత్రాలను తయారుచేయు సమయంలో ఐక్యరాజ్యసమితిచే ప్రముఖంగా ప్రస్తావింపబడిన సూత్రాలు, సైరస్ "సిలిండర్" లో ప్రకటించినవే.
=== మతము ===
{{main|:en:Cyrus in the Judeo-Christian tradition{{!}}ఖురాన్ లో సైరస్}}
సైరస్ యొక్క మతపరమైన విధానాలు చాలా సరళంగానూ, సహనము, ఉదారత కలిగివుండేవి. ఈ విషయం ఇతని "సిలిండర్ శాసనం" ద్వారా తెలుస్తున్నది. దుల్‌కర్నైన్ అనే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిగురించే ఖురాన్ లో పొగడబడినదిపొగడబడింది. ఖురాన్ లో వర్ణింపబడిన దుల్‌కర్నైన్ మరియు ఈ సైరస్ ఒకరేనని, వర్ణణల ఆధారంగా కొందరు భావిస్తున్నారు. ఇతడి మంచి తత్వాన్ని యూదులు కూడా పొగుడుతూవుంటారు. [[:en:Nebuchadnezzar II|నెబూచద్‌నెజ్జార్-2]] అనే రాజు [[జెరూసలేం]] ను ధ్వంసంచేసి, యూదులకు వారి దేశం నుండి తరిమివేసి వారి ఆలయాన్నీ ధ్వంసం చేసినపుడు, సైరస్ యూదుల ప్రాంతాన్ని తిరిగీ వారికప్పగించి, వారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాడు, ఈ విషయం [[:en:Books of the Bible|యూదుల బైబిల్]] [[:en:Ketuvim|కెటువీం]] లోని [[:en:Second Chronicles|రెండవ క్రానికల్]] లో ప్రస్తావింపబడినదిప్రస్తావింపబడింది. ఈ విషయము [[:en:Book of Ezra|ఎజ్రా గ్రంథం]] లోనూ లిఖించబడినదిలిఖించబడింది.
 
==== సైరస్ సిలిండర్ ====
{{main|:en:Cyrus cylinder{{!}}సైరస్ సిలిండర్}}
 
సైరస్ కాలంనాటి వనరు, అదియూ శంఖాకారపు పత్రము (డాక్యుమెంట్) సైరస్ గురించి తెలియజెప్పే ఓ అరుదైన వనరు. ఇందుపై [[:en:Babylonian language|బాబిలోనియన్ భాష]]లో లిఖింపబడినదిలిఖింపబడింది.
 
== పాదపీఠికలు ==
"https://te.wikipedia.org/wiki/సైరస్_ది_గ్రేట్" నుండి వెలికితీశారు