హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే , బాగంలో → భాగంలో
పంక్తి 24:
ఈ క్రీడని 64 సభ్యుల [[అంతర్జాతీయ ఐసు హాకీ సంఘం]] పర్యవేక్షసిస్తుంది. పురుషుల ఐసు హాకీని శీతల ఒలింపిక క్రీడలలో 1924 లో ప్రవేశ పెట్టారు. 1920 లో ఇది వేసవి ఒలింపిక్సులో ఆడబడింది. స్త్రీల ఐసు హాకీని శీతల ఒలింపిక క్రీడలలో 1998 లో ప్రవేశ పెట్టారు. [[ఉత్తర అమెరికా]]లోని [[జాతీయ హాకీ లీగు]] (NHL) ప్రపంచంలోని అతి పెద్ద హాకీ లీగు. ఇక్కడికి ప్రపంచంలోని అతి ప్రజ్ఞాశాలలైన హాకీ క్రీడాకారులు వస్తుంటారు. NHLలో హాకీ నిభంధనలకీ ఒలింపిక్సులో హాకీ నిభంధనలకీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి.
ఐసు హాకీలో వాడే కర్ర పొడవుగా L ఆకారంలో ఉంటుంది. వాటిని చెక్కతోగాని, గ్రాఫైట్ తో గాని, లేద ఇతర కాంపోజిట్ పదార్థాలతో తయారు చేస్తారు. వీటికి క్రంది బాగంలోభాగంలో బ్రేడు ఉంటుంది. ఆ బ్లోడు ఆటవారి జిత్తుకు తోడ్పడడానికి కొద్దిగా వక్రంగా ఉంటుంది. ఈ కర్రలకు ప్లెక్సు సంఖ్య అనే ఒక స్వభావం ఉంటుంది. ఈ సంఖ్య కర్ర ఎంత వరకూ వంగగలదో తెలుపుతుంది. అలా వంగే కర్రలతో ఆగి ఉన్న పక్కును ఇంకా వేగంగా గోలు వైపు పంపవచ్చు. దీనినే స్లేప్ షాట్ అంటారు.
 
హాకీ లాంటి క్రీడలని ఐసు పై ఆడే చరిత్ర [[నెథర్లాండ్సు]]లోనూ మరియు [[కెనడా]]లోనూ 19 శతాబ్ధపు ఆదినుండి ఉంది, కాని క్రమబద్దమైన ఐసు హాకీని పుట్టించిన ఘనత [[మాంట్రియాల్]] లోని మెక్ గిల్ విశ్వవిద్యాలయ విద్యార్థలుకే చెందుతుంది. వారు మొదటి హాకీ ఆటలను 1875లో ఆడారు.
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు