హిప్పోక్రేట్స్: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎భావనలు: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , గ్రంధ → గ్రంథ (3), విధ్యా → విద్యా, ఉన using AWB)
చి (→‎భావనలు: భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే)
ఈయన గ్రీసుకు దగ్గరగా ఉన్న కాస్ ద్వీపంలో క్రీ.పూ 460 లో జన్మించాడు. తండ్రి హేరాక్లెడెస్, తల్లి ఫైనరెటి బాల్య దశలో తండ్రి వద్దనుండి వైద్య విద్యను నేర్చుకున్నాడు. తరువాత గొప్ప మేధావిగా కీరించబడే [[డెమోక్రటిస్]] వద్ద ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఏథెన్స్ వెళ్ళి వైద్య విద్య సాధన, శోధన మొదలు పెట్టాడు. [[సోక్రటీసు]] యొక్క శిష్యుడైన [[ప్లేటో]] [[హిప్పోక్రటిస్]] గురించి చాలా గొప్పగా వ్రాసాడు. గొప్ప వైద్య వేత్త అనీ, శరీర స్వభావ విజ్ఞానమూర్తి అనీ ప్రశంశించాడు.
==భావనలు==
రోగాన్ని గురించి తెలుసుకోవడమే కాదు, రోగి లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. రోగం ఏదో నిర్ణయించి ముందు రోగికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రోగి వయస్సు, చేసే పని, ఉండే స్థలం, కుటుంబ చరిత్ర తెలియాలి. పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే సగం రోగం మాయమపుతుంది. రోగిలో విశ్వాసం కలుగుతుంది. ఆ తరువాతెతరువాతే అసలైన చికిత్స ప్రారంభమవ్వాలి --- అదీ హిప్పోక్రటిస్ భావన. దీనిని కాదనేవారు ఎవరైనా ఉన్నారా? దైవాధీనం అనటం అర్థంలెని విషయమన హెచ్చరించినవాడు కూడా హిప్పోక్రటిస్సే!
==అభిప్రాయాలు==
శారీరక ద్రవాల శీతోష్ణ స్థితిని బట్టి రోగుల మానసిక, శారీరక స్వభావాలు ఆధారపడి ఉంటాయని అతని అభిప్రాయం.ఆ తరువాత [[క్లాటి బెర్నాడ్]] అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త శ్లేష్మం, పిత్తం వంటి శారీరక ద్రవాల పాత్ర ఎంతో ఉందని హిప్పోక్రటిస్ చెప్పిన మూడు శతాబ్దాల తర్వాత ఋజువు చేశాడు.
1,62,806

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2437880" నుండి వెలికితీశారు