గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
గులాబీలనుండి నూనెను ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.పూలను ఉదయం 8 గంటలలోపు సేకరిస్తారు.పూలనుండి అత్తరు దిగుమతి శాతం 0.02 -0.05 %. డిస్టిలేసను చేయుటకు ఇచ్చు నీటి ఆవిరి/స్టీము ఉష్ణోగ్రత మరింత ఎక్కువ లేకుండ జాగ్రత్త వహించాలి.లేనిచో గులాబీ నూనెలోని సువాసనపాడై ఫొయి నాసికరం నూనె ఏర్పడును.<ref name=roseoil/>. గులాబి తైలాన్ని కేవలం స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారనే కాకుండా సాల్వెంట్ ఎజ్సుటాక్సను/ద్రావణి సంగ్రహణ పద్ధతిలో హెక్సేను లేదా పెంటెన్ అను హైడ్రోకార్బను ద్రవాన్ని ఉపయోగించి సంగ్రహణ చెస్తారు. మరో సంగ్రహణ విధానం లిక్విడ్ కార్బను ఏక్సుట్రాక్సను మరియు సూపర్‌ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ సంగ్రహణ విధానం.ద్రవ కార్బన్ డయాక్సైడ్ మరియు సూపర్‌క్రిటిక కార్బన్ డయాక్సైడ్ విధానాలు కేవలం ప్రయోగశాల పరిసోధనల స్థాయిలో వున్నవి.వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనెల కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.
===ఆవిరి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె సంగ్రహణం===
సాంప్రదాయ పద్ధతిలో సాధారణంగా రాగి పాత్రలో గులాబీ పూలను,నీటిని తీసుకుని వేడీ చేస్తారు.ఈ స్వేదన క్రియ 50-105 నిమిషాలు వుండవచ్చును.ఆవీరిగాఆవిరిగా మారిన పూలలోని రసాయనాలు మరియు నీటి ఆవిరి ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళి చల్లబడి, ద్రవీకరణ చెందును.
 
==గులాబీ నూనె వాడకం ముందు జాగ్రత్తలు==
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు