గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==గులాబీ తైలం==
గులాబీ నూనె [[రంగు]] లేకుండా లేదా లేత పసుపు రంగులో వుండును. కొన్నిసార్లు ఆకుపచ్చని చాయను కూడా కల్గి వుండును.ఆహాల్లదకరమైన సువాసన కల్గి వుండును. గులాబీ తైలం చిక్కని ద్రవం.180 పౌండ్ల గులాబీలను స్వేదన క్రియ చేస్తే(60,000 పూలు) ఒక ఔన్సు(29.57మీ.లీ)గులాబీ తైలం/అత్తరు ఉత్పత్తి అగును.అనగా ఒకలీటరుఒక [[లీటరు]] అత్తరుకు 40 టన్నుల పూలు కావాలి.<ref name=roseoil/>. గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద తెల్లని స్పటికాలు వున్న ద్రవంగా మారును.కొద్దిగా వేడి చేసిన స్పటికాలు మాయమగును.ఇడిచిక్కని ద్రవం.
===నూనెలోని రసాయనపదార్థాలు===
గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.
పంక్తి 17:
'''డమస్కస్ గులాబీ నూనె '''లో సిట్రోనెల్లోల్, పినైల్ ఇథనోల్, జెరానియోల్. నేరోల్. ఫోర్నెసోల్, స్టేర్పోనేన్ ఎక్కువ ప్రమాణంలో వుండగా,స్వల్పం ప్రమాణంలో నోనలోల్,లినలూల్,నోననల్,పినైల్ ఆసిటాల్డిహైడ్, సిట్రాల్, కార్వోన్, సిట్రోనెలైల్ అసిటేట్, 2-పినైల్ మిథైల్ ఆసిటెట్, మైథైల్ యూజనోల్, యూజనోల్, మరియు రోజ్ ఆక్సైడ్లులు వున్నవి.<ref name=roseoil/>
గులాబీ నూనె ఉత్పత్తికై ప్రధానంగా డమాస్కస్ రోజ్(damascena) మరియు క్యాబేజీ రోజ్(centifolia)పూలను ఉపయోగిస్తారు.
గులాబీ నూనె కునూనెకు ప్రత్యేకమైన వాసనకు కారణం నూనెలోవున్న బెటా డమస్ సేనోన్,బెటా డమస్ కోన్,బెటా అయినోన్,మరియు రోజ్ ఆక్సైడ్,ఇవన్నీ నూనెలో 1% కన్నా తక్కువగా వున్న నూనె వాసనను ప్రభావితంచేసేవిఇవే.
 
==నూనె సంగ్రహణం==
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు