గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==గులాబీ తైలం==
గులాబీ నూనె [[రంగు]] లేకుండా లేదా లేత పసుపు రంగులో వుండును. కొన్నిసార్లు ఆకుపచ్చని చాయను కూడా కల్గి వుండును.ఆహాల్లదకరమైన సువాసన కల్గి వుండును. గులాబీ తైలం చిక్కని ద్రవం.180 పౌండ్ల గులాబీలను స్వేదన క్రియ చేస్తే(60,000 పూలు) ఒక ఔన్సు(29.57మీ.లీ)గులాబీ తైలం/అత్తరు ఉత్పత్తి అగును.అనగా ఒక [[లీటరు]] అత్తరుకు 40 టన్నుల పూలు కావాలి.<ref name=roseoil/>. గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద తెల్లని స్పటికాలు వున్న ద్రవంగా మారును.కొద్దిగా వేడి చేసిన స్పటికాలు మాయమగును.ఇడిచిక్కని ద్రవం.ఒక చుక్క నూనె రావటానికి ముప్పై పూలు లేదా రెండువేల పూరెక్కలు కావాలి.
===నూనెలోని రసాయనపదార్థాలు===
గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు