గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
గులాబీకి ఆంగ్ల పదమైన రోజ్(rose)అనే మాట గ్రీకు లోని రోడేన్ నుండి తీసుకోబడినది.రోడెన్ అనగా ఎరుపు\పింకు అని ఆర్థం. పురాతన గులాబీ కెంపు వర్ణంలో వుండటం వలన ఆపేరు వచ్చింది. అనిసెన్నా అనే పెరిసియన్ భూతిక శాస్త్రవేత్త మొదట గులాబీ నుండి నూనెను స్వేదనక్రియ వలన ఉత్పత్తి చేసినట్లు తెలుస్తున్నది.1612లోనే పెరిసియా లోని శిరాజ్ లో గులాబీ డిస్టీలరు వున్నట్లు తెలుస్తున్నది.పెళ్ళి వేడుకల్లో సంతోష సూచకంగా గులాబీ పూలరెక్కలను మండపంలో చల్లేవారు.గులాబీని ప్రేమకి అప్యాయతకు గుర్తుగా,స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.<ref name=roseoil>{{citeweb|url=https://web.archive.org/web/20180127060638/https://essentialoils.co.za/essential-oils/rose.htm|title=Damask Rose essential oil information|publisher=essentialoils.co.za|accessdate=21-08-2018}}</ref>
==గులాబీ మొక్క==
గులాబీ రోజేసియే కుటుంబానికి చెందిన పొడవంటిపొద వంటి మొక్క ముళ్ళు కల్గ్గి వుండును.ఆకుల అంచులు చీలి ముదురు ఆకుపచ్చగా వుండును.గులాబీలో దాదాపు 250 రకాలు వున్నవి.గులాబీ బహువార్షిక మొక్క.దాదాపు 10-30 ఏళ్ళు పూల దిగుబడి ఇచ్చును.
 
===సాగు===
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు