గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
==గులాబీ తైలం==
గులాబీ నూనె [[రంగు]] లేకుండా లేదా లేత పసుపు రంగులో వుండును. కొన్నిసార్లు ఆకుపచ్చని చాయను కూడా కల్గి వుండును.ఆహాల్లదకరమైన సువాసన కల్గి వుండును. గులాబీ తైలం చిక్కని ద్రవం.180 పౌండ్ల గులాబీలను స్వేదన క్రియ చేస్తే(60,000 పూలు) ఒక ఔన్సు(29.57మీ.లీ)గులాబీ తైలం/అత్తరు ఉత్పత్తి అగును.అనగా ఒక [[లీటరు]] అత్తరుకు 40 టన్నుల పూలు కావాలి.<ref name=roseoil/>. గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద తెల్లని స్పటికాలు వున్న ద్రవంగా మారును.కొద్దిగా వేడి చేసిన స్పటికాలు మాయమగును.ఇడిచిక్కని ద్రవం.ఒక చుక్క నూనె రావటానికి ముప్పై పూలు లేదా రెండువేల పూరెక్కలు కావాలి.21 <sup>0</sup>C కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద గులాబీ నూనెలో తెల్లని స్పటికరణ జరుగును.
===నూనె భౌతిక గుణాలు===
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|వరుస సంఖ్య||గుణం||విలువల మితి
|-
|1||రంగు||లేత పసుపు
|-
|2||కఙ్గీలింగ్ పాయింట్||18=23.50C
|-
|3||విశిష్ట గురుత్వం 20/150C ||0.856-0.870
|-
|4||వక్రీభవన సూచిక||1.452-1.48
|-
|5||దృశ్య భ్రమణం||మైనస్ 1నుండి మైనస్ 40 వరకు
|}
 
===నూనెలోని రసాయనపదార్థాలు===
గులాబీ నూనె మిగతా ఆవశ్యక నూనె కన్న భిన్నమైన మరియు క్లిష్టమైన సుగంధ తైలం.గులాబీ నూనెలో దాదాపు 300 వరకు తెలిసిన సంయోగపదార్థాలు వున్నవి.
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు