గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
==గులాబీ మొక్క==
గులాబీ రోజేసియే కుటుంబానికి చెందిన పొద వంటి మొక్క ముళ్ళు కల్గ్గి వుండును.ఆకుల అంచులు చీలి ముదురు ఆకుపచ్చగా వుండును.గులాబీలో దాదాపు 250 రకాలు వున్నవి.గులాబీ బహువార్షిక మొక్క.దాదాపు 10-30 ఏళ్ళు పూల దిగుబడి ఇచ్చును.మొదటి [[సంవత్సరం]] పూష్పించదు.రెండవ సంవత్సరం కొద్దిగా పూలు పూచును.మూడో సంవత్సరం నుండి పూల దిగుబడి మొదలగును.అర ఎకర నేలలో 5 వేలమొక్కలను పెంచవచ్చు. సీజనుకు పూల దిగుబడి రెండు వేల పౌండ్ల పూలు. ఒక పౌండు నూనెకు 10వేల పౌండ్ల పూలు అవసరం.
గులాబీ మొక్క పూర్తి వివరాలకై ప్రధాన వ్యాసం<big><big>[[గులాబి]]</big></big>చూడండి
 
===సాగు===
డమాస్కస్ రోజ్ ను [[సిరియా]], [[బల్గేరియా]], [[టర్కీ]], [[రష్యా]], [[పాకిస్తాన్]], [[భారతదేశం]], [[ఉజ్బెకిస్తాన్]], [[ఇరాన్]] మరియు [[చైనా]]<nowiki/>లలో అధికంగా సాగు చేస్తారు. క్యాబేజీ రోజ్ ను మోరోకో,ఫ్రాన్స్,మరియు ఈజిప్టు లలో సాగు చేస్తారు.<ref name=rose>{{citeweb|url=https://web.archive.org/web/20180821082453/https://cdn1.hubspot.com/hub/193476/rose_valentine_ebook_1-31-13v2.pdf?_hsenc=p2ANqtz--k718U_tSVGyy_NdVsqMbx0g8hi5cHfqAE5bnVSp10FByThS5bIxWNV9V9p2pI_0OPqpvoorXTi3RoIJptBeswECfdSw&_hsmi=7425197|title=essential oil of rose|publisher=cdn1.hubspot.com|accessdate=21-08-2018}}</ref>
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు