కానూ సన్యాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
పార్వతీపురం కుట్ర కేసులో అతను మొదటి ముద్దాయి. ఈ కేసులోనే ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో ఏడేళ్ళు మగ్గారు. జైలు జీవితంలోనే ఆయన తన సైద్ధాంతిక దృక్పధంనుండి బయటపడడంతో, [[జ్యోతిబసు]] చొరవకూడా తోడై విడుదల చేయబడ్డాడు. <ref>{{cite web|url=http://pd.cpim.org/2004/0704/07042004_interview%20bb.htm|title=Bengal Left Front Govt Steps Into 28th Year|publisher=}}</ref>
 
== సిపిఐ(ఎంఎల్) ఆవిర్భావం ==
==Formation of COI (ML)==
1967 జూలై 5 వ తేదీన సాయుధ పోరాట నాయకులను లొంగిపోవాలని ప్రభుత్వం కోరింది. ఆగస్టు నెలాఖరుకల్లా వేలాది మంది సాయుధపోరాట యోధులు అరెస్టయ్యారు. కానూ సన్యాల్, చారు ముజుందార్, విశ్వనాథ్ ముఖర్జీ లాంటి ముఖ్య నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పశ్చిమ దినాజ్ పూర్, జల్పాయిగురి లాంటి చుట్టుపక్కల జిల్లాల్లో తలదాచుకున్నారు. రెండేళ్ళ తరువాత 1969 మేడే రోజున కోల్ కతాలోని ఆక్టర్ లూనీ స్మారక చిహ్నం దగ్గర జరిగిన అతిపెద్ద మేడే ర్యాలీలో కానూ సన్యాల్ చరిత్రాత్మక ప్రకటన చేశాడు. అదే దేశంలో మూడో వామపక్ష పార్టీ సిపిఐ(ఎంఎల్)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు (దీనినే ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చారు). <ref>{{Cite web|url=https://manyasima.wordpress.com/2009/07/04/%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B0%E0%B1%80/|title=ఆరిన జ్వాల నక్సల్బరీ}}</ref>
In 1985 Sanyal's faction along with five other groups, merged to form the [[Communist Organisation of India (Marxist-Leninist)]]. Sanyal became the leader of COI(ML).<ref>{{cite web|url=http://www.massline.info/India/Indian_Groups.htm|title=Maoist Revolutionary parties and organizations in India|first=Scott|last=H.|publisher=}}</ref>
 
==సి.ఓ.ఐ (ఎం) ఆవిర్భావం ==
1985లో అతను తన గ్రూపుతో పాటు ఐదు గ్రూపులను "కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు)" లో విలీనం చేసాడు. ఆ వర్గానికి నాయకుడయ్యాడు.<ref>{{cite web|url=http://www.massline.info/India/Indian_Groups.htm|title=Maoist Revolutionary parties and organizations in India|first=Scott|last=H.|publisher=}}</ref>
 
==తరువాత సంవత్సరాలు==
"https://te.wikipedia.org/wiki/కానూ_సన్యాల్" నుండి వెలికితీశారు