గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
గులాబీకి ఆంగ్ల పదమైన రోజ్(rose)అనే మాట గ్రీకు లోని రోడేన్ నుండి తీసుకోబడినది.రోడెన్ అనగా ఎరుపు\పింకు అని ఆర్థం. పురాతన గులాబీ కెంపు వర్ణంలో వుండటం వలన ఆపేరు వచ్చింది. అనిసెన్నా అనే పెరిసియన్ భూతిక శాస్త్రవేత్త మొదట గులాబీ నుండి నూనెను స్వేదనక్రియ వలన ఉత్పత్తి చేసినట్లు తెలుస్తున్నది.1612లోనే పెరిసియా లోని శిరాజ్ లో గులాబీ డిస్టీలరు వున్నట్లు తెలుస్తున్నది.పెళ్ళి వేడుకల్లో సంతోష సూచకంగా గులాబీ పూలరెక్కలను మండపంలో చల్లేవారు.గులాబీని ప్రేమకి అప్యాయతకు గుర్తుగా,స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.<ref name=roseoil>{{citeweb|url=https://web.archive.org/web/20180127060638/https://essentialoils.co.za/essential-oils/rose.htm|title=Damask Rose essential oil information|publisher=essentialoils.co.za|accessdate=21-08-2018}}</ref>
== మొదటగా భారత దేశంలో గులాబీ నూనె తయారీ==
గులబీ అత్తరు లేదా గులాబీ తయారి గురించి ఒక కథ ప్రచారంలో వున్నది.సుల్తాను [[షజహాన్షాజహాన్]] పెళ్లి సమయంలో పూలతోట చుట్తు వున్న కందకంలోని నీళ్లలో గులాబీ పూలరెక్కులను చల్లరట సువాసనకై.ఎండవేడీకి నీళ్ళూ వేడెక్కి, ఆవేడికి పూలలోని నూనె పూలరెక్కలనుండి బయటికి వచ్చి నీళ్ళమీద వెదజల్లిందట.తేలియాడి మరింత పరిమళాన్నిపరిమళం పరిసరాలలో వ్యాపించింది.నీళ్ళలో విహారానికి వెళ్ళిన నవదంపతులు అదు గమనించి,ఆనూనెను పరిచారకులతో ఆనూనెను సేకరింప చేసారత.ఆవిధంగా గులాబీ అత్తరు తయారు చెయ్యడం బారతదేశంలో మొదలైనది.
 
==గులాబీ మొక్క==
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు