చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
| name = చారు మజుందార్
| image = CharuMazumdar183_262.jpg
| caption = చారు మజుందా
| size = 250px
| birth_date = [[1918]]
| birth_place = [[సిలిగురి]], [[బెంగాల్ ప్రెసిడెన్సీ]], [[బ్రిటీష్ రాజ్]]
Line 16 ⟶ 17:
 
== కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో ==
 
[[ఫైలు:CharuMazumdar183_262.jpg|thumb|left|చారు మజుందార్]]
కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ని వదిలిపెట్టి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]] (సి.పి.ఐ)ల చేరి రైతు సంఘంల పనిచేసాడు. మొదట [[జల్‌పైగురి]] రైతులతో పనిచేసి వారిలో సర్వసమ్మతమైన నాయకునిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం అతని మీద అరెస్టు వారెంటు జారీ చేయగా అతను అజ్ఞాతంలకి వెళ్ళాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] మొదలవ్వగానే సి.పి.ఐ పార్టీ నిషేధించబడింది. రైతులతో రహస్య కార్యకలాపాలు నిర్వహించి, [[1942]] ల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జల్‌పైగురి జిల్లా కార్యవర్గంల సభ్యుడయ్యాడు. [[1943]] ల పెద్ద కరువు వచ్చినపుడు, జల్‌పైగురిల పంటలను స్వాధీనపర్చుకోడానికి అందరినీ సంఘటితపరిచాడు. [[1946]]ల 'తెభాగ ' ఉద్యమంల పాల్గొని, ఉత్తర [[బెంగాల్]] రైతు పోరాటాలను నిర్వహించాడు. ఈ ఉద్యమం ఆయనపై ప్రగాఢ ప్రభావం చూపి, సాయుధ రైతాంగ విప్లవోద్యమంపై ఆయన ఆలోచనలకు స్పష్టతనేర్పరచింది. తర్వాత ఆయన [[డార్జిలింగ్]] జిల్లాల తేయాకు కార్మికులతో పనిచేసాడు.
 
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు