పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
[[దస్త్రం:Watermelon.jpg|left|thumb|త్రిభుజాకారపు పుచ్చకాయ ముక్కలు]]
 
'''పుచ్చకాయ''' ఎక్కడ పుట్టిందో కచ్చితంగా చెప్పలేకున్నా, [[ఈజిప్టు|ఈజిప్టులో]] 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా [[యూరప్]]కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. [[శుశృతుడు|శుశ్రుతుడు]] తన 'శుశ్రుత సంహిత'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ [[వాతావరణం]]<nowiki/>లో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.
==పోషకాలమయం==
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. [[పొటాషియం]] [[గుండె]]<nowiki/>కు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి [[చర్మం]] నిగారింపు సంతరించుకుంటుంది.
పంక్తి 64:
 
== అవీ ఇవీ ==
* అమెరికన్లు పుచ్చను పండించడంలో ఆఫ్రికన్లతో పోటీ పడి రక రకాల ప్రయోగాలు చేస్తూ విత్తుల్లేని పుచ్చని రూపొందించడంల్తో పాటూ, [[ఎరుపు]], [[పసుపు]], [[గులాబి|గులాబీ]] రంగుల్లో పుచ్చల్ని పుట్టించారు.[[దస్త్రం:Watermelon_for_sale.jpg|thumb|Watermelon for sale]]
* పుచ్చల ఉత్పత్తిలో [[అమెరికా]] నాలుగవ స్థానం.
* సులభంగా పెట్టెలలో పెట్టవచ్చన్న కారణంగా గాజు పెట్టెల సహాయంతో [[జపాన్]]లో చతురస్రాకార పుచ్చల్ని పండిస్తున్నారు<ref name=cube>[http://news.bbc.co.uk/2/hi/asia-pacific/1390088.stm చతురస్రాకార పుచ్చలు] చూసి ఆస్చర్యపోతున్న జపానువారు. [[జూన్ 15]], [[2001]]న వచ్చిన వార్త; 5/12/2006న సేకరించబడినది</ref>. తీగకు పిందె దశలో వున్నప్పుడే కావలసిన పరిమాణంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెను తెచ్చి తీగకు వున్న పిందెను ఆ పెట్టెలో వుండేటట్టు అమార్చితె అందులోని చిన్నగా వున్న పుచ్చ కాయ కాలానుగుణంగా పెరిగి పెద్దదై
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు