నాగపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి అదిలాబాద్ జిల్లా,బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామం భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించినందున తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాగపూర్''' ([[మరాఠీ]]: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం మరియు [[మహారాష్ట్ర]] రెండవ రాజధాని.<ref name="Nagpur as Maha's Winter Capital, headquarters of RSS/">{{cite web|url=http://www.wpherald.com/storyview.php?StoryID=20060602-124424-3870r|title="Analysis: India terror attack aimed at sowing anarchy"|accessdate=2006-06|publisher=World Peace Herald}}</ref>
{{Infobox Indian Jurisdiction
|native_name = నాగపూర్
|nickname = నారింజ నగరం
Line 31 ⟶ 32:
|seal_size = 60px
}}
 
ఇది [[నాగపూర్ జిల్లా]] ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.<ref name="Largest urban areas in India">{{cite web |url=http://www.citymayors.com/gratis/indian_cities.html|title="Some 108 million people live in India's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06}}</ref> ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.<ref name="Estimated Population of Nagpur urban area in 2006, Nagpur 114th largest city in world in 2006/"> {{cite web |url=http://www.citymayors.com/features/largest_cities_2.html|title="The world's largest cities"|publisher=City Mayors|accessdate=2006-06-26}}</ref> మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.<ref name="Zero Mile in Nagpur">{{cite web |url=http://www.maharashtra.gov.in/marathi/mahInfo/nagpur.php|title=Nagpur|publisher= Maharashtra Government|accessdate=2006-06}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/నాగపూర్" నుండి వెలికితీశారు