ఆంధ్ర వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
 
'''ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి''' మహారాజా శ్రీ [[జి.ఎన్.గణపతిరావు]] గారు 1894 లో దానమివ్వగా, 1949లో మద్రాసు ప్రభుత్వం స్వీకరించి నడుపుతున్నది. ఈ ఆసుపత్రిలో మూడు విభాగాలతో 147 పడకలు కలిగిఉన్నది.
 
== విభాగములు ==
ఆంధ్రా వైధ్య కళాశాల యందు  ప్రాదమిక శాస్త్రము, పారా క్లినిక్, క్లినిక్ విభాగములు మరియు పెద్ద స్థాయి ఆధునిక చికిత్సా విభాగములు అనుభవ్జ్ణులైన నిపుణులుతో సకూదిన 34 విభాగములు ఉన్నయి.
 
# ఎనస్థీషియాలజీ విభాగం
# '''శరీర నిర్మాణ శాస్త్ర విభాగము:''' ఈ విభాగము 1923న ప్రారంభించారు. మొదటి అధ్యపకులు లెట్. కల్నల్. ఫ్రెడ్రరిక్ జాస్పెర్ అండెర్సొన్. ఈ విభాగమునందు సంగ్రహాలయం కలదు. రెండు కృత్రిమ మానవ అస్థిపంజరములు డా. ఆర్. కృష్ణారావు చేత దానమివ్వబడినవి. డా. ఎస్ స్వామినాథన్ బహుమతి మరియు డా. అండెర్సొన్ పతకం ఉత్తమ విధ్యార్థులకు ప్రతీ సంవత్సరం బహుకరించబడును.
# '''జీవరసాయన విభాగము:''' ఈ విభాగము 1925 న శరీర శాస్త్రంలో భాగముగా మొదలుపెట్టారు. డా. వి.కె. నారాయణ మీనన్ మొదటి అధ్యాపకులు. రావు బహదూర్, డా. వి.కె. నారయన మీనన్ పతకం, డా. ఎం. వి.వి. కృష్ణ మోహన్ జ్ఞాపిక బహుమతి, డా. సీతాదేవీ విశ్వ విధ్యాలయ  పతకము ప్రతీ సంవత్సరము ఉత్తమ విధ్యర్థులకు అందజేస్తారు.
# '''గుండెజబ్బుల శాస్త్ర విభాగము:''' ఈ విభాగము 1971 లో 25  పడకలతో ప్రత్యేక సశ్రద్ధా ఉపవిభాగము కొస్తా ఆంధ్ర హృదయ సంస్థ యొక్క జనసహకారము,1981 న ఒక  ప్రత్యేక  భవన నిర్మాణం  ఈ విభాగము కొసం చేసారు.  విభాగమున పడకల సంఖ్య 36,  ప్రత్యేక శ్రద్ధా విభాగములో 18 కి పెంచారు.
# '''కార్డియో థొరాకిక్ విభాగము:''' ఈ విభాగము 1956 లో డా. సుందర్రామూర్తి మొదటి అధ్యాపకులు గా ప్రారంభమైంది. గుండెశస్త్ర చికిత్స ప్రస్తుత సంవత్సరాలలో [[విశాఖ ఉక్కు కర్మాగారం|విశాఖ ఉక్కు ఖర్మాగారం]] మరియు కోస్తా హృదయ సంస్థ సౌజన్యముతో మొదలైంది.
# దంతశాస్త్ర చికిత్స విభాగము.
# చర్మ వ్యాదుల విభాగము
# ఎండో క్రైనాలజీ విభాగము
# ఫోరెన్‌సిక్ మెడిసన్ విభాగము
# గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగము
# సాదారణ శస్త్రచికిత్స విభాగము
# '''వైద్య విభాగము''': ఈ విభాగము [[కింగ్ జార్జి ఆసుపత్రి]] నందు 1923 లో ఆధునీకరించారు. 24 గంటల సేవా ప్రారంబమైంది.  డా. డబ్ల్యు. సి. గ్రే మొదటి అధ్యాపకులు మరియు  ముఖ్య కార్యదర్శి.  జెయపూర్ శ్రీ విక్రమదేవవ్వర్మ పతకము, వేమూరి శివజీ రావు  పతకము, డా.  పి. కుటుంబయ్య బహుమతి ఉత్తమ విద్యార్థులకు ప్రతీ ఏడాది అందజేస్తారు.
# సూక్ష్మజీవశాస్త్ర విభాగము:
# మూత్ర పిండాల విభాగము
# మానవ నరాల శాస్త్ర విభాగము
# '''నరాలశస్త్రచికిత్స విభాగం:''' ఈ విభాగము 1956 లో మొట్టమొదటి ఆంధ్ర ప్రదేశ్ నరాలశస్త్రచికిత్స  విభాగంగా మొదలు అయ్యింది. డా. బాల పరమేశ్వరరావు మొదటి ఆధ్యాపకులు,
# నూక్లియర్ మెడిసన్ విభాగం
# ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం
# ఆప్టమాలజీ విభాగం [[నేత్ర వైద్యము|(నేత్ర వైద్యము)]]
# '''ఆర్థోపెడిక్స్ విభాగం: దీనిని 1964లో [[చావలి_వ్యాఘ్రేశ్వరుడు]] ప్రారంభించాడు.'''
# ఒటోర్థినాలజీ విభాగం
# పెడియాట్రిక్ సర్జరీ విభాగం
# పెడియాట్రిక్స్ విభాగం
# '''పాథాలజీ విభాగం : దీనిని 1923లో''' టి.ఎస్.త్రిమూర్తి ప్రారంభించాడు. అతను మొదటి ప్రొఫెసర్. పాథాలజీ పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను 1946లో ప్రారంభించారు. దీనిని 1953లో అప్‌గ్రేడ్ చేసారు. 1996లో సైటాలజీ విభాగం ప్రారంభమైనది. డా. టి. భాస్కరమీనన్ మెమోరియల్ ప్రైజ్, డా. తాతాచారి మెడల్ లను ప్రతీ సంవత్సరం అందజేస్తారు.
# ఫార్మకాలజీ విభాగం
# శరీర శాస్త్ర విభాగం
# ప్లాస్టిక్ సర్జరీ విభాగం
# మనోరోగ చికిత్స విభాగం
# రేడియాలజీ విభాగం
# రేడియో థెరపీ విభాగం
# లైంగిక సంక్రమణ వ్యాధుల విభాగం
# '''కమ్యూనిటీ మెడిసన్ విభాగం:''' దీనిని 1925లో డాఅ. సి. రామమూర్తి స్థాపించాడు. దీనికి 1955లో సోషన్ అండ్ ప్రివెంటివ్ మెడిసన్ గా నామకరణం చేసారు. ఈ విభాగం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ ప్రైజ్, ఎండోమెంటు మెడల్, [[శొంఠి దక్షిణామూర్తి]] పురస్కారం, డా. వల్లభశాస్త్రి ప్రైజ్ లను ఏటా యిస్తుంటుంది.
# క్షయ వ్యాధి విభాగం,
# యూరో సర్జరీ విభాగం
 
==పూర్వ విద్యార్ధుల సంఘం==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు