హరికథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6411:B7DE:227:D3EE:E07A:88B4 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2439614 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
a[[బొమ్మ:Harikatha.jpg|thumb|right|300px|న్యూనల్లకుంట రామాలయంలో హరికథ చెబుతున్న హరిదాసు]]
[[బొమ్మ:Harikathఅకాటచ
'''హరికథ''' అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. దీనికి [[తెలుగు]] సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. [[నారదుడు]] మొదటి [[హరిదాసు]] అంటారు.దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వ్యక్తి [[ఆదిభట్ల నారాయణదాసు]]. [[అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు]] ప్రముఖ హరికథ విద్వాంసులు మరియు అష్టభాషాపండితుడు. ఇది సంగీత, సాహిత్యాల మేలు కలయిక. ఈ కథ చెప్పువారిని [[భాగవతులు]] లేదా భాగవతార్ అని అంటారు. [[ఆదిభట్ల నారాయణదాసు]], పరిమి సుబ్రమణ్యం భాగవతార్ మొదలగువారు ఈ ప్రక్రియలో ఆద్యులు.
a.jpg|thumb|right|300px|న్యూనల్లకుంట రామాలయంలో హరికథ చెబుతున్న హరిదాసు]]
'''హరికథ''' అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. దీనికి [[తెలుగు]] సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. [[నారదుడు]] మొదటి [[హరిదాసు]] అంటారు.దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వ్యక్తి [[ఆదిభట్ల నారాయణదాసు]]. [[అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు]] ప్రముఖ హరికథ విద్వాంసులు మరియు అష్టభాషాపండితుడు. ఇది సంగీత, సాహిత్యాల మేలు కలయిక. ఈ కథ చెప్పువారిని [[భాగవతులు]] లేదా భాగవతార్ అని అంటారు. [[ఆదిభట్ల నారాయణదాసు]], పరిమి సుబ్రమణ్యం భాగవతార్ మొదలగువారు ఈ ప్రక్రియలో ఆద్యులు.
 
==హరి కథ ==
హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితోనృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. [[హరికథ]]<nowiki/>లో వున్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాల కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించ కుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్యరసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళును ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరి కథను గానం చేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/హరికథ" నుండి వెలికితీశారు