ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ''' (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు.<ref>[https://archive.org/stream/TeluguWomenWriters1950-1975AnalyticalStudy/TeluguWomenWriters1950-1975_djvu.txt Full text of "Telugu Women Writers, 1950-1975, analytical study" by nidadavolu malathi]</ref> ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకున్నారురాసుకుంది. స్త్రీ వాదంతో కూడిన స్త్రీలే రాసిన కథలతో కూడిన తొలి కథా సంకలనం 'కథా మందారం' (1968) సంకలనం చేసింది.
 
==జీవిత విశేషాలు==
ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు [[నాళము కృష్ణారావు]]. తల్లి ప్రముఖ సంఘసేవకురాలు, [[ఆంధ్రమహిళాగానసభ]] స్థాపకురాలు [[నాళము సుశీలమ్మ]]. ఈమె [[పింగళ]] నామ సంవత్సరం [[డిసెంబరు 25]], [[1917]] న [[ఏలూరు]]లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము [[రాజమండ్రి]]లోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. [[యల్లాప్రగడ జగన్నాథము పంతులు]] ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట [[మార్చి 24]], [[1930]]లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. [[త్యాగరాయ కృతులు]] నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె [[గోత్రము]] సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.
 
ఈమె రచనలు [[గృహలక్ష్మి]], [[భారతి]], [[ప్రబుద్ధాంధ్ర]], [[ఆంధ్రమహిళ]], [[కృష్ణాపత్రిక]], నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. [[విజయవాడ]], [[మద్రాసు]] రేడియోలలో ఈమె [[రచనలు]], ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
 
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.<ref>https://sarasabharati-vuyyuru.com/2015/12/27/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%81%E0%B0%B7%E0%B1%80%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%8A%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE/</ref>
 
ఏడవ ఏటనే అన్నగారితో పాటు గాత్రం, వీణా ప్రారంభించిన లక్ష్మీకాన్తమ్మగారు పదిహానేళ్లు నిండేవేళకి, కవితలల్లుతూనే, కుట్టుపనీ, ఎంబ్రాయిడరీ, నాట్యంవంటి కళలు నేర్చింది. బాపట్లలో కాపురం పెట్టినతరువాత భర్త హయగ్రీవగుప్తగారు నేర్పేరని రాసుకున్నారు స్వీయచరిత్రలో. మె పన్నెండవయేటనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం, ఉత్తేజపూరితమయిన దేశభక్తిగేయాలు పాడడం చేసేవారు.
 
చిన్నప్పడే కామాక్షమ్మగారి ప్రోత్సాహంతో ఆంధ్రయువతీ సంస్కృత కళాశాల లో సంస్కృతం చదువుకుంది. 18వ యేట ఉభయభాషా ప్రవీణ పట్టాతో పాటు “తెలుగుమొలక”, విద్వత్కవయిత్రి” బిరుదులు కూడా అందుకుంది. దాదాపు ఆరుదశాబ్దాల సాహిత్యకృషి చేసి పన్నెండు బిరుదులూ, ఇరవై ఘనసత్కారాలూ పొందిన కవయిత్రి ఆమె. ఆధునిక తెలుగు రచయిత్రులలో కనకాభిషేకం, గజారోహణం వంటి ఘనసన్మానాలు పొందింది.
 
== వ్యక్తిగత జీవితం ==
13వ యేట ఊటుకూరి హయగ్రీవ గుప్తగారితో లక్ష్మీకాన్తమ్మగారి వివాహం జరిగింది. 18వ ఏట తొలిసంతానం కలిగింది కానీ ఆరునెలలు మాత్రమే బతికిందిట ఆపాప. పదకొండుమంది పిల్లలలో ఇప్పుడువున్నవారు ఇద్దరు అమ్మాయిలూ, ముగ్గురు అబ్బాయిలూ. మంచి చదువులు చక్కగా చదివి జీవితాలలో స్థిరపడ్డారు.
 
==రచనలు==