వికీపీడియా:మంచి వ్యాసం ప్రతిపాదనలు/సూచనలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 68:
# గుర్తుంచుకోండి: సమీక్ష మొదలుపెట్టారంటే దానర్థం -ఒక నిర్ణీత వ్యవధి లోపల దాన్ని పూర్తి చేసేందుకు మీరు బద్ధులై ఉంటున్నట్టు. మధ్యలో ఆపేసి, వదిలెయ్యకండి. ఒక వ్యాసాన్ని సమీక్షించడం మొదలుపెట్టి, 7 రోజుల లోపు దాన్ని పూర్తి చెయ్యండి.
 
''మీరు సమీక్షను పూర్తిచెయ్యలేని అనివార్య పరిస్థితిలో ఉంటే అదే సంగతి ప్ర్తిపాదకునికిప్రతిపాదకునికి తెలపండి. వీలైతే మరో సమీక్షకుడిని ఏర్పాటు చేసేందుకు సాయపడండి. అవసరమైతే ప్రతిపాదనల చర్చా పేజీలో కూడా సందేశం పెట్టండి.''
 
=== మెట్టు 3: సమీక్షించడం ===