ప్రధాన మెనూను తెరువు

మార్పులు

105 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
}}
[[File:Shah-Jahan hunting lions at Burhanpur (July 1630).jpg|thumb|ఎడమ|సింహాన్ని వేటాడుతున్న షాజహాన్]]
'''సింహం''' ([[ఆంగ్లం]]: '''Lion''' : బహువచనం '''సింహాలు''') ఒక కౄర [[జంతువు]]. మృగాలకు రాజు ([[మృగరాజు]]) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం [[జూలు]]ను కలిగి ఉంటుంది. సింహాన్ని మృగ రాజు అని కూడా పిలుస్తారు.
 
సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం [[జింక]]లు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి
భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని [[గిర్ అభయారణ్యం]] (Gir Forest) లోనే కనబడుతుంటాయి. [[ఆసియా]] ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను [[సర్కస్‌]]లలో పెట్టి ఆడించెడివారు. సింహం ఇది వరకు సింహం మన జాతీయ జంతువు కూడా.
 
[[వర్గం:క్షీరదాలు]]
1

edit

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2441750" నుండి వెలికితీశారు