పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 37:
}}
 
'''[[పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు]]''' ప్రముఖ రచయిత. ఇతడు [[డిసెంబర్ 31]], [[1918]]వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]] మండలానికి చెందిన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామంలో జన్మించాడు. [[సికింద్రాబాద్]] మహబూబ్ కాలేజ్, [[హైదరాబాద్]] నిజాం కాలేజ్, ఆంద్ర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు భాషా సాహిత్యములందు ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. ఎం ఏ పట్టా పొందారు. హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో ద్విభాషి గా, [[గుంటూరు]], [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో ఆంధ్రోపన్యాసకునిగా 1943 నుంచి పనిచేశాడు. [[నవ్యసాహిత్య పరిషత్తు]], ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు<ref>{{cite book|last1=దరువూరి|first1=వీరయ్య|title=గుంటూరు మండల సర్వస్వం|date=1964|publisher=యువకర్షక ప్రచురణలు|location=గుంటూరు|pages=484-485|edition=ప్రథమ|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021|accessdate=5 November 2017}}</ref>.
 
కవిగా, కథకునిగా, నాటికాకారుడుగా, విమర్శకుడిగా, సహృదయుడుగా, పాత్రికేయుడిగా, చారిత్రకుడుగా, వక్తగా, దేశికుడుగా, దర్శకుడుగా, నటుడుగా, సంపాదకుడుగా, బహు గ్రంథకర్తగా, ఆధ్యాపకుడుగా, బహుముఖ ప్రతిభా ప్రశస్తిని పొందారు.
 
సికింద్రాబాద్ లో 'సాధన సమితి'ని వ్యవస్థాపకత్వము చేసి, వాల్తేరు శాఖని నిర్వహించారు. గుంటూరు సరస సారస్వత సమితి, కవితావనము, ఆంద్ర సాహిత్య మండలి, జ్యోత్స్నా సమితుల సంపాదకత్వము; సాహితీ సమితి, హైదరాబాద్ ఆంద్ర సాహిత్య పరిషత్తు, నవ్య సాహిత్య పరిషత్తు, అఖిల భారత ఓరియంటల్ సమావేశనంలో ప్రధాన పాత్ర వహించారు.
 
జ్యోత్స్నా సమితి సభాపతిగా, [[శారదా పీఠం]] [[కులపతి]]<nowiki/>గా తమ సేవలని అందించారు.
పంక్తి 138:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:1918 జననాలు]]