వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 36:
|signature =
}}
'''[[వేంపల్లె షరీఫ్]] ''' [[తెలుగు]] సాహిత్యంలో యువ కథా [[రచయిత]]. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు [[కడప జిల్లా]] [[వేంపల్లె]] గ్రామానికి చెందినవారు.
 
ఈయన '''[[జుమ్మా]]''' కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది <ref>[http://www.saarangabooks.com/telugu/2013/04/17/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8A%E0%B0%95-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D/ ‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్]</ref>. ఈ పుస్తకంలోని కథలను [[కడప]] [[ఆల్ ఇండియా రేడియో]] వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.
పంక్తి 62:
హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగుయూనివర్సిటీ నుంచి జర్నలిజంలో ఎంఫిల్ చేశారు. "తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ' అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు.ఆల్ ఇండియా రేడియో నుంచి "వాణి సర్టిఫికెట్ కోర్సు' పూర్తి చేశారు.
 
== రచనలు ==
 
''జుమ్మా'' - కథల సంపుటి
పంక్తి 89:
 
==ఇతర లింకులు==
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు