పెళ్లినాటి ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

71 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: రచయిత పేరు పొందుపరచడం జరిగింది
(కథ విభాగం పొందుపరచడం జరిగింది)
చి (→‎top: రచయిత పేరు పొందుపరచడం జరిగింది)
caption = సినిమా విడుదల సందర్భంగా 1959 జనవరి [[చందమామ]] లో వచ్చిన సినిమా పోస్టరు|
director = [[ కె.వి.రెడ్డి ]]|
writer = [[పింగళి నాగేంద్రరావు]]|
year = 1958|
language = తెలుగు|
}}
'''పెళ్ళినాటి ప్రమాణాలు''' [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో, [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జమున (నటి)|జమున]], [[ఎస్.వి.రంగారావు]] ముఖ్యపాత్రల్లో నటించిన 1958 నాటి తెలుగు చలనచిత్రం.
 
== కథ ==
చదువు పూర్తి చేసుకున్న కృష్ణారావు (నాగేశ్వరరావు) బాబాయి సలహాలరావు (రమణారెడ్డి) సిఫార్సుతో భీమసేనరావు (రంగారావు) ఇంటికి ఉద్యోగానికై వెళ్తాడు. కానీ ఓ ఉత్తరం తారుమారు అవ్వడంతో కృష్ణారావుని ఆ ఇంట్లో వంటవాడుగా భావిస్తారు. అసలు నిజం తెలిపేందుకు సలహాలరావు భీమసేనరావు ఇంటికి వెళ్ళి, అతడి కూతురు రుక్మిణి (జమున)ని కృష్ణారావుకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సిఫార్సు చేస్తాడు. మొదట్లో ఒప్పుకోని భీమసేనరావుని తన కొడుకు ప్రతాప్ (ఆర్. నాగేశ్వరరావు) కృష్ణారావు తన స్నేహితుడేనని, మంచివాడని నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. రుక్మిణికి కూడా కృష్ణారావు నచ్చడంతో వారిద్దరి పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి రోజు దంపతులు ఇద్దరు అనేక ప్రమాణాలు చేస్తారు. కాలక్రమంలో ముగ్గురు పిల్లలు కలిగాక, ఇంటి పనులకే అంకితమైన రుక్మిణి పట్ల విసుగొచ్చిన కృష్ణారావు తన సెక్రటరీ రాధ (రాజ సులోచన)కు దగ్గరవుతాడు. ఇది తెలుసుకున్న సలహాలరావు, ప్రతాప్, రుక్మిణి పట్ల బాధ్యతను కృష్ణారావుకి తెలిసేలా చేసి వారి సంసారాన్ని ఎలా చక్కబెట్టారు అన్నది మిగిలిన కథ.
662

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2441994" నుండి వెలికితీశారు