అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}, typos fixed: దశరధు → దశరథు, పరాకాష్ట → పరాకాష్ఠ
పంక్తి 42:
 
== రంగస్థల ప్రవేశం ==
[[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివాడు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన [[గయోపాఖ్యానం]] నాటకంలో ప్రపథమంగా [[సహదేవుడు]] పాత్రలో నటించాడు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్టకుపరాకాష్ఠకు చేరుకుంది. తర్వాత [[రాజమండ్రి]] లోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించాడు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నాడు. [[బి.టి.రాఘవాచార్యులు]] వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నాడు. అనేక పాటకచేరీలు నిర్వహించాడు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నాడు. ఎంతటి పద్యమైనా ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఈయన పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన [[ధర్మారాజు]] మరియు [[ దశరథుడు|దశరథుని]] పాత్రలకు పేరొందాడు. [[పాండవ ఉద్యోగ విజయం]] నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవాడు.
1913 నుంచి 1920 వరకు స్టార్ థియేటర్ సమాజం తరపున నాటకాలు ప్రదర్శించాడు. అనంతరం వరుసగా రాజమండ్రి హిందూ నాటక సమాజం, బందరు బాలభారతి సంఘం, మైలవరం మోతే కంపెనీ లలో ప్రధాన భూమికలు ధరించాడు. కాకినాడలో జరిగిన పాదుకాపట్టాభిషేక నాటక పోటీలలో ఈయన నటించిన దశరధుడిదశరథుడి పాత్రకు సువర్ణ పతకం అభించింది.
 
== సినిమా నటుడిగా ==
పంక్తి 69:
*[http://uk.imdb.com/name/nm0011637/ ఐ.ఎమ్.డి.బి.లో అద్దంకి శ్రీరామమూర్తి పేజీ.]
{{పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యపరంపర}}
{{Authority control}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]