ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి +{{Authority control}}
పంక్తి 3:
 
==నేపధ్యం, ప్రారంభం==
కృష్ణదేవరాయలు విజయవాడకు యాత్రపై వచ్చి విడీది చేసినపుడు శ్రీకుకాళాంధ్ర విష్ణువు ఆయన కలలో కనబడి తెలుగులో తనపై ఒక కావ్యమును రాయమని ప్రోత్సహించినట్టుగా ఒక కథనం ఉంది.
 
ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ.
 
[[ఆముక్తమాల్యద]]<nowiki/>లోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు '[[శ్రీ]]' శబ్దంతో కావ్యామారంభించాడు.
 
 
:శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
Line 86 ⟶ 85:
*[https://archive.org/details/in.ernet.dli.2015.333145 డి.ఎల్.ఐ లో ఆముక్తమాల్యద గ్రంధప్రతి]
{{రాయల యుగం}}
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కావ్యములు]]
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు