ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 34:
| weight =
}}
'''ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ''' (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు.<ref>[https://archive.org/stream/TeluguWomenWriters1950-1975AnalyticalStudy/TeluguWomenWriters1950-1975_djvu.txt Full text of "Telugu Women Writers, 1950-1975, analytical study" by nidadavolu malathi]</ref> ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకుంది. స్త్రీ వాదంతో కూడిన స్త్రీలే రాసిన కథలతో కూడిన తొలి కథా సంకలనం 'కథా మందారం' (1968) సంకలనం చేసింది.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 45:
ఏడవ ఏటనే అన్నగారితో పాటు గాత్రం, వీణా ప్రారంభించిన లక్ష్మీకాన్తమ్మగారు పదిహానేళ్లు నిండేవేళకి, కవితలల్లుతూనే, కుట్టుపనీ, ఎంబ్రాయిడరీ, నాట్యంవంటి కళలు నేర్చింది. బాపట్లలో కాపురం పెట్టినతరువాత భర్త హయగ్రీవగుప్తగారు నేర్పేరని రాసుకున్నారు స్వీయచరిత్రలో. మె పన్నెండవయేటనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం, ఉత్తేజపూరితమయిన దేశభక్తిగేయాలు పాడడం చేసేవారు.
 
చిన్నప్పడే కామాక్షమ్మగారి ప్రోత్సాహంతో ఆంధ్రయువతీ సంస్కృత కళాశాల లో సంస్కృతం చదువుకుంది. 18వ యేట ఉభయభాషా ప్రవీణ పట్టాతో పాటు “తెలుగుమొలక”, విద్వత్కవయిత్రి” బిరుదులు కూడా అందుకుంది. దాదాపు ఆరుదశాబ్దాల సాహిత్యకృషి చేసి పన్నెండు బిరుదులూ, ఇరవై ఘనసత్కారాలూ పొందిన కవయిత్రి ఆమె. ఆధునిక తెలుగు రచయిత్రులలో కనకాభిషేకం, గజారోహణం వంటి ఘనసన్మానాలు పొందింది.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 97:
==ఇతర లింకులు==
#[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=9806 గృహలక్ష్మి మార్చి 1953 సంచిక]
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]