ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, కు → కు , → using AWB
చి +{{Authority control}}
పంక్తి 25:
 
==పరిశోధనలు==
[[ఇంగ్లాండు|ఇంగ్లండ్‌]]లోని [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం|కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం]]లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే అత్యంత వేగంగా ప్రయాణించే [[విద్యుదయస్కాంత తరంగాలు|విద్యుదయస్కాంత తరంగాల]]ను కనిపెట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇరవై ఏడేళ్ల వయసులోనే [[కెనడా]]లోని మెగిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే [[యురేనియం]], [[థోరియం]]లాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు. రేడియో ధార్మిక విఘటనం (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే 'అర్థ జీవిత కాలం' (Half Life Period) ను నిర్వచించాడు. ఈ సూత్రం ప్రకారం [[రేడియో డేటింగ్]] పద్ధతి ద్వారక్వ భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా [[నైట్రోజన్|నైట్రోజన్‌]]ను, [[ఆక్సిజన్|ఆక్సిజన్‌]]గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు [[1908]]లో [[నోబెల్ బహుమతి|నోబెల్‌]] అందుకున్నాడు.<br />
 
==కేంద్రక ఆవిష్కరణ==
పంక్తి 54:
* [http://alsos.wlu.edu/qsearch.aspx?browse=people/Rutherford,+Ernest Annotated bibliography for Ernest Rutherford from the Alsos Digital Library for Nuclear Issues]
* [http://www.dnzb.govt.nz Dictionary of New Zealand Biography]
 
{{Authority control}}
 
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]