"ఎలిమినేటి మాధవ రెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

చి
+{{Authority control}}
ట్యాగు: 2017 source edit
చి (+{{Authority control}})
అతను 1981లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అతను వడపర్తి (తన జన్మ ప్రదేశం) నుండి ఏకగ్రీవంగా సర్పంచ్ గా 1981 మే 5 న ఎన్నికయ్యాడు. అతను తెలుగు దేశంపార్టీ తరపున భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 1985 లో గెలుపొందాడు.
 
అతను తెలుగుదేశంప్రభుత్వంలోని [[నందమూరి తారక రామారావు]], [[నారా చంద్రబాబునాయుడు]] మంత్రి వర్గాలలో వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేసాడు. అతను ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో ఆరోగ్య శాఖా మంత్రిగా 9 నెలల పాటు (డిసెబరు 1994 నుండి ఆగస్టు 1995) పనిచేసాడు. చంద్రబాబు మంత్రి వర్గంలో హోం మంత్రిగా నాలుగు సంవత్సరాలు (సెప్టెంబరు 1995 నుండి 1999) వరకు 1999 అక్టోబరు 11 నుండి తన మరణం వరకు పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్‌మెంటు మంత్రిగా కొనసాగాడు.
 
== మరణం ==
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:1949 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2442430" నుండి వెలికితీశారు