కందుకూరి వీరేశలింగం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
చి ChaduvariAWBNew (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 56:
ఆంధ్ర దేశంలో [[బ్రహ్మ సమాజం]] స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు [[హితకారిణి]] (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు [[రాజమండ్రి]]లో [[తెలుగు]] పండితుడిగా పనిచేసి, [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.
 
'''యుగకర్త '''గా ప్రసిద్ధి పొందిన ఆయనకు '''గద్య తిక్కన ''' అనే [[బిరుదు]] ఉంది.
 
వీరేశలింగము పగలు సంస్కరణవిషయములలో, బనిచేసి రాత్రులు గ్రంధరచనము సాగించుచుండు నలవాటుకలవాడు. నీరసరోగ పీడితులగుట రాత్రులు వీరికి నిద్రపట్టెడిదికాదు."కాడ్లివరునూనె" యాహారప్రాయముగా నుపయోగించుకొనుచు గ్రంధరచన చేయుచుండేవాడు. ఈయన రచనలపై సాంప్రదాయుకులు అభియోగాలు మోపారు. చివరికాలమున నపనిందలకు లోనయ్యాడు. పరువు నష్టం కేసులో ఓడిపోయాడు. <ref>{{cite book|last1=టంగుటూరి|first1=ప్రకాశం|title=నా జీవిత యాత్ర|date=1972|publisher=ఎమెస్కో|location=మతిలీపట్టణం|pages=127-129|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-1/%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%87%E0%B0%B6%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%82_%E0%B0%AA%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81_%E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%81|accessdate=2 April 2018}}</ref>
పంక్తి 234:
 
{{భారతీయ సంఘ సంస్కర్తలు}}{{Authority control}}
{{Authority control}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]