కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 36:
|awards=
}}
'''కె. వి. కృష్ణకుమారి''' తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు.<ref>{{Cite web|url=https://healcon.com/health-search/Dr-K-V-Krishna-Kumari-General-Physicians-in-Nallakunta-Hyderabad_Clinics-Doctors_ZJIwMGN4AwDlKmVlZQp4.htm|title=Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com|website=healcon.com|access-date=2018-06-10}}</ref> ఆమె ''కృష్ణక్క'' గా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తున్నది.
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 48:
సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంధాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని నాగేశ్వర రావు]]<nowiki/>కు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే [[సత్య సాయి బాబా|పుట్టపర్తి సాయిబాబా]] మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/sociologist-doctor/|title=సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-06|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
 
ఇప్పటిదాకా వైద్యరంగంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లోను,గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను, హైదరాబాద్ కింగ్ కోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించి పదవి విరమణ చేసారు. ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంధం వ్రాసింది.
 
"ఆరోగ్యప్రదాయి శ్రీ సత్యసాయి" అనే ఆధ్యాత్మిక శీర్షిక దాదాపు 40 నెలలపాటు ధారావాహికముగా సనాతన సారథి లో వెలువడింది. ఇది గ్రంధ రూపములో రాబోతుంది. అలాగే శ్రీవాణి ఆధ్యాత్మిక మాసపత్రిక లో "భగవాన్ ఉవాచ" అనే ఆధ్యాత్మిక శీర్షిక ఎన్నో సంవత్సరాలు వెలువడింది.
పంక్తి 144:
== పదవులు ==
 
కృష్ణక్క గారి పదవులు
 
#వైధ్యుల లోని సృజనాత్మక శక్తినీ లలిత కళల తాలూకు ప్రతిభాపాటవాలనువెలికి తీసే నేపధ్యంలోఏర్పడిన “స్పందన” సాంస్కృతిక సంస్థలకి వ్యవస్థాపక అధ్యక్షులు (1985)
పంక్తి 167:
* {{Cite web|url=http://www.logili.com/home/search?q=K%20V%20Krishna%20Kumari|title=K V Krishna Kumari|last=Authors|first=Kesava Reddy,Sri sri, Buchi babu, arudra,Mullapudi venkata ramana,Bapu, Adavi Bapi Raju, Sri Ramana, Vamsi,Krishna Sastry,Dasaradhi,Gurram Jashuva, Madhurantakam Rajaram, Telugu|access-date=2018-06-10}}
* [https://telugu.navyamedia.com/sociologist-doctor/ సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి]
{{Authority control}}
 
{{Authority control}}
 
"https://te.wikipedia.org/wiki/కె._వి._కృష్ణకుమారి" నుండి వెలికితీశారు