కొల్లి శ్రీనాథ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 13:
| occupation = [[వైద్యుడు]]
}}
ఆచార్య '''[[కొల్లి శ్రీనాథ్ రెడ్డి]]''', భారతీయ హృద్రోగ నిపుణుడు. [[భారత ప్రజారోగ్య సమాఖ్య]] అధ్యక్షుడు మరియు వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు. వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు.<ref>[http://www.thehindu.com/sci-tech/health/srinath-reddy-is-president-of-world-heart-federation/article3339630.ece Srinath Reddy is president of World Heart Federation - The Hindu, April 21, 2012]</ref> [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ]] పురస్కార గ్రహీత. ఇతని తండ్రి [[కె.వి.రఘునాథరెడ్డి]] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి మరియు [[త్రిపుర]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. శ్రీనాథ్ రెడ్డి [[పి.వి.నరసింహారావు]] [[ప్రధానమంత్రి]]<nowiki/>గా ఉన్న సమయంలో అతని వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశాడు.
 
==సత్కారాలు, గుర్తింపులు==
పంక్తి 22:
*2012: 2013- 2015 కాల వ్యవధికి ప్రపంచ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక.<ref>[http://www.world-heart-federation.org/press/releases/detail/article/world-heart-federation-appoints-prof-k-srinath-as-president-2013-2015 APPOINTS PROF. K. SRINATH REDDY AS PRESIDENT 2013–2015]. World Heart Federation (2012-04-21). Retrieved on 2013-08-29.</ref>
*2014: లండన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (మెడిసిన్) పట్టా<ref> http://www.phfi.org/images/home/hrh_princess_anne.pdf </ref>
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]