గురజాడ శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 44:
రామమూర్తి పంతులు గారిది సువర్ణ [[విగ్రహము]]. విగ్రహమునకు తగిన గుణసంపత్తి. ఈయన 'మెట్రిక్యులేషన్ ' నేటి ఎం.ఏ లకు సమానము. వీరు [[కాకినాడ]] సబ్ కోర్టులో నుద్యోగించుచు రాజీనామానిచ్చి 1830 లో విజయనగర సంస్థానాధీశ్వరులు [[పూసపాటి ఆనంద గజపతి రాజు]] సన్నిధిని నిలయ విద్వాంసుడుగా నుండెను. ఆ ప్రభువున కీకవి యెడల జెప్పలేని యాదరము. 1897 లోఆనంద గజపతి నిర్యానము తరువాత రామమూర్తి గారిని సంస్థానము పోషించింది. వీరి కవి జీవితములు ఆనంద గజపతి పేరుగా వెలసి యున్నవి.
 
ఈయన చరిత్ర పరిశీలకుడే గాక కవి కూడను. 'మర్చంటు ఆఫ్ వినీస్ ' నాటకమును బరివర్తించిరి. ఓగిరాల జగన్నాధ కవిగారి యచ్చ తెనుగు నిఘంటువగు ఆంధ్ర పద పారిజాతమును కొన్ని పదములందు జేర్చి కూర్చి వీరచ్చుకొట్టించిరి. తిమ్మరుసు, బెండపూడి అన్న మంత్రి, ఆప్పయ దీక్షితులు ఈ ముగ్గురు మహామహుల చరిత్రములు సంపాదించి తెలుగువారికి అందించిరి. వీరు కాకినాడ నుండి వెలువరించిన [[రాజయోగి]] పత్రిక నాడు పేరుబడింది. గురజాడ శ్రీరామ మూర్తి గారు కొంతకాలం పెద్దాపురంలో నివసించారు [[ప్రబంధ కల్పవల్లి]] అనే మాస పత్రికను పెద్దాపురం నుండి ప్రచురించి వారి రచనలైన కవి జీవితములు మరియు ఇతర వ్యాసాలను అందులో ప్రచురించేవారు
 
==రచించిన గ్రంథాలు==
పంక్తి 58:
{{Reflist}}
* గురజాడ శ్రీరామమూర్తి, [[ఆంధ్ర రచయితలు]], మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 121-2.
 
{{Authority control}}
 
{{Authority control}}
 
[[వర్గం:1851 జననాలు]]
Line 65 ⟶ 69:
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
{{Authority control}}