చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 5:
కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలామందితో విభేదించాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించాడు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చాడు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో [[శ్రీశ్రీ]]తో కలిసి పనిచేశాడు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడాడు. ఎన్నోసార్లు [[జైలు]] జీవితం గడిపాడు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు.<ref>[http://www.expresstv.in/chalasani-prasad-14609.aspx#sthash.sUiQxhv5.dpuf చలసాని ప్రసాద్ కన్నుమూత]</ref>
 
ఆయన విశాఖపట్నం ఎ.వి.ఎన్ కళాశాల నుంచి రాజనీతి శాస్త్రం అధ్యాపకునిగా పదవీవరమణ చేశాడు. హెచ్.బి.కాలనీ, [[విశాఖపట్నం]]లో ని ఆయన గృహంలో అనేక వేల పుస్తకాలు ఉన్నాయి. అందులో ఎక్కడా లభించని అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఆయన అనేక విషయాలలో లోతుల వరకు చర్చించేవాడు.
 
ఆయన వామపక్ష భావజాలం కలిగి ఉన్నప్పటికీ [[విశ్వనాథ సత్యనారాయణ]] గారి సాహిత్య సమావేశాలకు ఎప్పుడూ హాజరయ్యేవాడు. ఆయనకు రచలనంటే ఆసక్తి ఎక్కువ.<ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/chalasani-prasad-passes-away/article7464236.ece ‘Virasam’ Chalasani Prasad passes away]</ref>
పంక్తి 19:
==ఇతర లింకులు==
* [http://teluguglobal.com/chalasani-prasad-man-with-revoultionary-thoughts/ సాహిత్యోపజీవి చలసాని ప్రసాద్]
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాద్" నుండి వెలికితీశారు