నాళేశ్వరం శంకరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 1:
[[File:Naleshwaram Shankaram.jpg|thumb|Naleshwaram Shankaram]]
 
'''నాళేశ్వరం శంకరం''' [[తెలంగాణ|తెలంగాణా]] ప్రాంతానికి చెందిన ప్రముఖకవి.
 
==జీవిత విశేషాలు==
ఇతని చిన్నతనం ఎడ్లు కాయడంలోనూ, [[గేదె]]<nowiki/>లకు పచ్చిగడ్డి కోసుకురావడంలోనూ, పిడకలు తయారు చేయడంలోనూ ముగిసిపోయింది. తల్లి [[బీడీ]] కార్మికురాలు. బిక్షాటన వంశంలో పుట్టిన వాడు కావటం చేత బిక్షాటన అనే జీవనోపాధిని వదిలేయకుండా చదువుకోవాలనే తండ్రి నిర్బంధఆజ్ఞను పాటిస్తూ ఏడు మైళ్ల దూరంలో వున్న వూరుకు, చదువు కోసం వెళ్లి నాల్గవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా చదువుకుకున్నాడు. ఆ సమయంలో [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణా ఉద్యమం]] రావడంతో చదువు కుంటుపడింది. తరువాత పక్కవూరికి వెళ్ళి మెట్రిక్ చేరాడు. ఆ సమయంలో సుభద్రాదేవితో పరిచయమై కులాంతరవివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించటంతో ఇంటికి దూరమై కష్టంతో డిగ్రీ వరకు చదివాడు. తర్వాత ఒక ఆఫీసులో రోజువారీ వేతనంపై కొన్నిరోజులు పనిచేశాడు. ఆ ఆఫీసులో పనిచేస్తున్న కె.వివేకానందరెడ్డి అనే ఇంజనీరు ప్రోత్సాహంలో ఎం.ఎ. చదివాడు<ref>[http://telugu.oneindia.com/sahiti/essay/2006/naleswaram-on-his-poetry-background.html| కవితాత్మ కథ - నాళేశ్వరం శంకరం]</ref>.
 
==రచనలు==
పంక్తి 15:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/నాళేశ్వరం_శంకరం" నుండి వెలికితీశారు