న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి +{{Authority control}}
పంక్తి 22:
రేడియో అన్నయ్య స్థాపించిన ఆంధ్ర బాలానంద సంఘం విజయభేరి మ్రోగించింది. 1956లో [[హైదరాబాదు]] లో బ్రాంచి కూడా వెలిసింది. అనంతరం ఈ విజయం గ్రహించి బాలబాలికల పత్రికల సంఘాల అవశ్యకతను గుర్తించి అనేక బాలానంద సంఘాలు ఏర్పడ్డాయి. బాలపత్రికలు ఎన్నో వెలిశాయి. [[జవహర్ బాలభవన్]] (1966), [[ఆంధ్రప్రదేశ్ బాలలకాడమీ]] (1976) స్థాపనకు ఆయన విశేషమైన కృషి చేశాడు. దీని కంతటికి మూల కారణం రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడైన న్యాయపతి రాఘవరావు కృషి, దీక్ష, తపన , పట్టుదల, పరిశ్రమ మాత్రమే. ఆ సంఘంలో అనేక చక్కని కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సంగీతం , నాట్యం, నాటకం, మేజిక్. హిప్నాటిజం రంగాల్లో కూడా శిక్షణనిస్తూ అదొక బాలల దైవమందిరంగా అలరారుతోంది.
 
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యల కున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన '''బాలల అకాడమి'''.
 
== మరణం ==
పంక్తి 38:
* [http://www.tlca.com/adults/radio_annayya.html ఫొటో, వివరాలు]
* [http://www.telusuna.org/all-articles/radio_annayya.html ఆయన గూర్చి వివరాలు]
 
{{Authority control}}
 
[[వర్గం:1905 జననాలు|న్యాయపతి రాఘవరావు]]
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు