పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 1:
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = Dr. P. Bhaskara Yogi <br> పి. భాస్కరయోగి
Line 38 ⟶ 37:
}}
 
డాక్టర్ [[పి. భాస్కరయోగి]] [[మహబూబ్ నగర్ జిల్లా]]<nowiki/>కు చెందిన కవి, రచయిత, <nowiki/>సాహిత్య పరిశోధకులు.
 
==జీవిత విశేషాలు==
Line 59 ⟶ 58:
===ధర్మధ్వజం===
 
సమాజంలో అవినీతి పెరిగిపోయింది. విలువలు పతనమవుతున్నాయి. ఎక్కడ చూసినా సామాజిక అశాంతి పెరిగిపోయిం ది. మరోవైపు ఈ దేశ గాలి పీల్చి పరదేశీ పాటపాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నదని భాస్కరయోగి కలవరంతో చేసిన రచనలు ఇవి.<ref>[[http://www.logili.com/paatalu-geyalu/dharma-dhwajam-dr-p-bhaskarayogi/p-7488847-10615696070-cat.html#variant_id=7488847-10615696070]] ధర్మధ్వజం,</ref>
 
===సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు===
Line 65 ⟶ 64:
భారతదేశంలో కూలతత్వాన్ని నిర్ములించడానికి, మానవతా తత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేసిన ఎందరో సంఘ సంస్కర్తల సాహిత్యం మరియు జీవితాల ఆధారంగా వ్రాయబడిన గ్రంథం ఇది. ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు. దీనిని హిందీలోకి అనువదించారు. తెలుగులో రెండవ ముద్రణ పొందింది.
 
===యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు===
 
తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి అన్నమయ్య పదసేవ చేసినట్టుగా, భద్రాచల రామునికి కంచర్ల గోపన్న దాసుడయినట్టుగా యాదాద్రి నృసింహస్వామిని ఈగ బుచ్చిదాసు సేవించారు. ఆయన కీర్తనలు, రెండు శతకాలు, మంగళహారతులు, స్తోత్రాలు భాస్కరయోగి సంకలనకర్తగా ఈగ బుచ్చిదాసు సమగ్ర సాహిత్యం రచనలను 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది.<ref>[[https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=494360]] యాదగిరి సంకీర్తనాచార్యుడు : నమస్తే తెలంగాణ, దినపత్రిక : డిసెంబర్ 2 2017 </ref>
 
===సంపాదకత్వం & కాలమిస్ట్===
 
భాస్కర యోగి ప్రస్తుతము మలయాళ స్వామి ఆశ్రమము, గంగాపురం మహబూబ్ నగర్ జిల్లా వారి వారి ద్వారా ప్రచురితమవుతున్న గీత జ్ఞానయోగ సమాచార్ ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.2015 నుంచి [[జాగృతి]] వారపత్రికలో 39వపేజీలో మాటకు మాట శీర్షికలో సమకాలీన అంశాలపై డాక్టర్. పి. భాస్కర యోగి గారి వ్యంగ్య వ్యాఖ్యానం వస్తుంది. 2016 నుంచి ప్రతి శుక్రవారం [[ఆంధ్రభూమి]] దినపత్రిక మెయిన్ పేపర్లో పేజీ నెంబర్ 4లో సంపాదకీయం పేజీలో భాస్కరవాణి శీర్షికలో సమకాలీన అంశాలపై డాక్టర్. పి. భాస్కర యోగి గారి వ్యాసాలు వస్తున్నాయి. 2017 నుంచి ప్రతిరోజు [[ఆంధ్రజ్యోతి]] దినపత్రిక మెయిన్ పేపర్లో పేజీ నెంబర్ 2లో [[పరంజ్యోతి]] శీర్షికలో డాక్టర్. పి. భాస్కర యోగి గారి [[ఆధ్యాత్మిక]] వ్యాసాలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్ నెల నుండి ప్రతిరోజూ [[ఆంధ్రభూమి]] దినపత్రిక మెయిన్ పేపర్లో పేజీ నెంబర్ 11లో [[ధర్మభూమి]] డైలీ ఫీచర్లు విభాగంలో[[ధర్మధ్వజం]] శీర్షికలో డాక్టర్. పి. భాస్కర యోగి గారి ఆధ్యాత్మిక వ్యాసాలు వస్తున్నాయి.
Line 76 ⟶ 75:
{{మూలాలజాబితా}}
{{పాలమూరు జిల్లా కవులు}}
 
{{Authority control}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ఆధునిక కవులు]]
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు