పొలిశెట్టి లింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 2:
 
== జననం - విద్యాభ్యాసం ==
పొలిశెట్టి నారాయణ, లింగమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[వేములపల్లి]] మండలం, [[సల్కునూరు]] గ్రామంలో [[1970]] లో జన్మించాడు. 8వ తరగతి చదువు మధ్యలోనే ఆపుచేశాడు.
 
పేదరికంలో పుట్టడం వల్ల చుట్టు ఉన్న సమాజంలో రుగ్మతలపై అవగాహన పెంచుకున్నాడు. పాటను ఆయుధంగా మలుచుకొని వాటిని రూపుమాపాలని ప్రయత్రించాడు. [[ప్రజానాట్యమండలి]]<nowiki/>లో చేరి ప్రజా పాటలు ఆలకిస్తూ పల్లె సుద్దులను సృష్టించి పల్లె సుద్దుల బ్రహ్మగా పేరు తెచ్చుకొని ప్రజల [[పాటలు]] పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు.
పంక్తి 27:
# [https://www.youtube.com/watch?v=8NHAXVB_PuE యూట్యూబ్ లో అత్తరు సాయబు మంచోడమ్మ పాట]
# [https://www.youtube.com/watch?v=xjRCgKDV-hM యూట్యూబ్ లో అమ్మను మించి దైవమున్నడా ఆత్మను మించి అర్థమున్నదా పాట]
 
{{Authority control}}
 
[[వర్గం:1970 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/పొలిశెట్టి_లింగయ్య" నుండి వెలికితీశారు