ప్రియదర్శన్: కూర్పుల మధ్య తేడాలు

22 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
+{{Authority control}}
(Priyadarshan.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No permission since 2 January 2018).)
చి (+{{Authority control}})
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రియదర్శన్ [[కేరళ]] లోని [[తిరువనంతపురం]]<nowiki/>లో సోమన్ నాయర్, రాజమ్మ దంపతులకు జనవరి 30, 1957న జన్మించాడు. గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చదువుకున్నాడు. త్రివేండ్రం విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో ఎం. ఏ పట్టా పుచ్చుకున్నాడు. ఆయన తండ్రి ఓ కళాశాలలో లైబ్రేరియన్ కావడంతో ప్రియదర్శన్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడు. కళాశాలలో చదివే రోజుల్లో ఆకాశవాణి కోసం చిన్న నాటకాలు, రూపకాలు రాసి పంపేవాడు. మలయాళ దర్శకుడు పి. వేణు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవాడు. [[మోహన్ లాల్]], [[శ్రీ కుమార్]] మొదలైన వారు స్నేహితులుగా ఉండేవారు. అప్పుడే మోహన్ లాల్ సినిమాల్లో ప్రవేశిస్తున్నాడు. స్నేహితులతో కలిసి సినిమాల్లో అవకాశం కోసం చెన్నై వెళ్ళాడు. మోహన్ లాల్ సహాయంతో ప్రియదర్శన్ కొన్ని సినిమాలకు రచనలో సహాయం అందించాడు. వాటిలో కొన్ని విజయం సాధించాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ కేరళకు రావలసి వచ్చింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/trivandrum-days/article780844.ece|title=Trivandrum days|work=The Hindu}}</ref>
 
== కెరీర్ ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:హిందీ సినిమా దర్శకులు]]
2,06,028

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2444029" నుండి వెలికితీశారు