"బషీరుద్దీన్‌ ముహమ్మద్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (→‎రచనా వ్యాసంగము: +{{Authority control}})
==రచనా వ్యాసంగము==
వీరు రచనా వ్యాసంగం 1970 లో ఆరంభించారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి అనువుగా చాలా పాటలు రాశారు. ఆయన రాసిన పలు పాటలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి.లోక గీతాలు పేరున(2008)వీరు వ్రాసిన పాటలు ప్రచురితమయ్యాయి. వీరి లక్ష్యం ప్రజలను మంచి మార్గం దిశగా చైతన్యపర్చడం.
 
{{Authority control}}
 
[[వర్గం:1931 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2444074" నుండి వెలికితీశారు