బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 22:
 
గ్రామాలలో పారిశుధ్యం, త్రాగునీరు, [[విద్య]], [[వైద్యం]] వంటి మౌలిక సదుపాయాలకు ఈ సంస్థలు కృషి చేశాయి. విద్యారంగం అభివృద్ధికి [[మెదక్ జిల్లా]] నర్సాపూర్ లో 'శ్రీ బి.వి రాజు ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియూ కుముదవల్లికి సమీపంగా ఉన్న [[భీమవరం]]లొ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీమతి సీతా పాలిటెక్నిక్, శ్రీ బి.వి రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ స్థాపించబడ్డాయి. భారత ప్రభుత్వం ఈయనకు 2001 లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] బిరుదుతో సత్కరించింది. మరణానంతరం ఆయన పార్ధీవదేహాన్ని విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆవరణలో సమాధి చేయబడింది. ప్రస్తుతం ఆయన మనుమడైన విష్ణురాజు అంజనీ సిమెంట్స్, తాతగారు స్థాపించిన సంస్థలకు సారధ్యం వహిస్తున్నారు.
 
 
===వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ సేవలో===
Line 37 ⟶ 36:
* http://www.visalaandhra.com/westgodavari/article-15807
http://www.seethapoly.edu.in/Founder%20Chairman.htm
 
{{Authority control}}
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు